ETV Bharat / sitara

జాన్ అబ్రహం ఒంటరి పోరాటం

బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'ఎటాక్'.  జాన్ అబ్రహం నిర్మాతగా, లక్ష్యరాజ్ ఆనంద్ దర్శకుడిగా పనిచేయనున్నారు.

జాన్ అబ్రహం ఎటాక్ సినిమా
author img

By

Published : Jul 14, 2019, 9:00 AM IST

బాలీవుడ్​ నటుడు జాన్ అబ్రహం హీరోగా నటిస్తూ నిర్మించనున్న చిత్రం 'ఎటాక్'. డిసెంబరులో షూటింగ్ ప్రారంభం కానుంది. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. పోలీస్ అధికారిగా జాన్ కనిపించనున్నాడు. లక్ష్య రాజ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. జేఏ ఎంటర్​టైన్​మెంట్స్, కైటా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

"'ఎటాక్'.. నా అభిరుచికి తగిన ఆసక్తికర థ్రిల్లర్. ధీరజ్, అజయ్​తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించటం సంతోషంగా ఉంది" -జాన్ అబ్రహం, నటుడు

"జాన్ అబ్రహంతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. సినిమాలపై మా అలోచనలు ఒకేలా ఉంటాయి. షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం" -అజయ్ కపూర్, నిర్మాతల్లో ఒకరు

ఇది చదవండి: అందరికంటే ముందే స్వదేశం చేరిన రోహిత్

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST:  Chonburi, Thailand. 13th July 2019.
1. 00:00 Starting signs and buffaloes at the start of the race
2. 00:05 Two referees, one blowing whistle and the other holding a green flag
3. 00:07 Various jockeys and their buffaloes
4. 00:17 Various of organisers spraying buffaloes
5. 00:23 SOUNDBITE (Thai): Somsak Supapon, competitor:
"The tradition of buffalo racing is the one and only in the world, which is hard to see nowadays. It also gives a chance to the younger generation to carry on this wooden plough buffalo race tradition."
6. 00:39 Various of the contestants preparing before the race
7. 00:56 SOUNDBITE (Thai): Apichart Kongtrapjareon, competitor:
"Each buffalo takes time to train. You need to prepare them, walk them abreast every day. Walk them ten times each day."
8. 01:09 Organizers tying colourful cloth on the plough to give the buffalo luck
9. 01:15 Caretakers splashing water on the buffaloes to keep them cool
10. 01:19 SOUNDBITE (Thai): Samrarn Rukpun, attendee:
"It should be held, it should be held because buffalo racing is the identity of Chonburi. It's a tradition of Chonburi."
11. 01:28 Various of the race
SOURCE: SNTV
DURATION: 01:59
STORYLINE:
Farmers in Eastern Thailand celebrated the start of the sowing season by racing the buffaloes whose usual duty is to plough fields.
The race, officially known as the Wooden Plough Buffalo Race, is held once a year to express gratitude to the buffaloes after working for farmers all year long.
For the wooden plough race, there are two main race divisions, the first division consists of three categories standardized by the buffalo's age.
However, the second division - though consists of 3 categories similar to the first division - is standardised by the number of buffalo's teeth.
They race for several rounds before the winners of each category go up against each other for the final prize of the day - a golden cup with 3,000 baht (97.11 US dollars).
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.