ETV Bharat / sitara

'జగన్‌ ఒకప్పుడు బాలకృష్ణ అభిమాని'

ఎ.పి.ఎఫ్‌.డి.సి ఛైర్మన్​గా నియమితులైన విజయచందర్ మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలను పంచుకున్నారు. జగన్​మోహన్​రెడ్డికి బాలకృష్ణ అభిమాన హీరో అని తెలిపాడు.

విజయచందర్
author img

By

Published : Nov 21, 2019, 9:42 AM IST

"ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందడమే ప్రభుత్వ లక్ష్యం. అందుకే చిత్రీకరణలకు నేరుగా అనుమతుల్ని ఇచ్చి ప్రోత్సహించనున్నాం. పరిమిత వ్యయంతో తెరకెక్కే సినిమాలను వారం రోజులపాటు థియేటర్లలో ప్రదర్శించుకునేలా తగిన ఏర్పాట్లు చేయబోతున్నాం" అన్నారు ఆంధ్రప్రదేశ్‌ చలన చిత్ర, టెలివిజన్‌, నాటక రంగ అభివృద్ధి సంస్థ (ఎ.పి.ఎఫ్‌.డి.సి) ఛైర్మన్‌ విజయచందర్‌. బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడిన ఆయన పలు విషయాలను పంచుకున్నారు.

"నన్ను ఎఫ్‌.డి.సి ఛైర్మన్‌ చేస్తానని వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఇచ్చిన మాటను ఇప్పుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నెరవేర్చారు. సినిమా రంగానికి చెందిన అందరినీ కలుసుకుని, ఏపీలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తా. జగన్‌మోహన్‌ రెడ్డికి చిన్నప్పట్నుంచీ సినిమాలంటే ఇష్టం. ఒకప్పుడు ఆయన అభిమాన హీరో బాలకృష్ణ. ఆయన సినిమాలు విడుదలవుతుంటే ఊళ్లో సంబరాలు జరుపుకునేవారు. హీరో సుమంత్‌, జగన్‌ కలిసి చదువుకున్నారు. అలా చిత్ర పరిశ్రమతో అనుబంధమున్న జగన్‌ ఆ రంగ అభివృద్ధి కోసం సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చిత్రీకరణల కోసం ఎలాంటి వసతుల్ని సమకూర్చడానికైనా, పరిశ్రమ కోసం స్థలాలు కేటాయించడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది."
-విజయచందర్‌, ఎఫ్.​డి.సి ఛైర్మన్

ఎ.పి.ఎఫ్‌.డి.సి డైరెక్టర్‌గా దర్శకుడు సుజీత్‌ని ఎంపిక చేసినట్లు విజయ చందర్‌ తెలిపారు.

ఇవీ చూడండి.. హాట్​లుక్​లో అదిరిపోయిన రాశిఖన్నా

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels. No use on social media. Available worldwide excluding Brazil, Spain, Germany, the territories of the participating nations in the individual match/tie, no access pan-national/transnational broadcasters, and any specialist transnational sports channels. Max use 3 minutes of the competition per day. For the avoidance of doubt, subscribers may only broadcast, transmit and/or make available a maximum in aggregate of three minutes of material from an event on any given day (each round in Davis Cup and Fed Cup shall be an event for these purposes). Use within 36 hours. Kosmos must be credited at source, as owner of the footage and all copyright therein.  No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: No standalone clip use allowed. No use on social media.
SHOTLIST: Caja Magica, Madrid, Spain. 20th November 2019
Fabio Fognini (Italy, dark blue) beat Reilly Opelka (USA, red) 6-4, 6-7, 6-3
FIRST SET
1. 00:00 SET POINT - Opelka backhand return out, Italy wins first set 6-4
SECOND SET
2. 00:10 Fognini volley return out, Italian breaks his racket on the floor, Opelka goes 6-3 up in the tie-break
3. 00:31 Replay of the broken racket
4. 00:34 SET POINT - Opelka wins tie-break 7-4 to level 1-1
THIRD SET
5. 00:42 MATCH POINT - Fognini wins set and match as Opelka nets return
6. 00:49 Players shake hands at the net
Taylor Fritz (USA, red) beat Matteo Berrettini (Italy, blue) 5-7, 7-6, 6-2
FIRST SET
7. 00:52 Fritz forehand return out, Berrettini grabs first set 7-5
SECOND SET
8. 01:04 Berrettini forehand return out, Fritz wins tie-break 7-5 and equalises to one set a piece
THIRD SET
9. 01:33 Berrettini nets backhand, Fritz wins game 5-7, 7-6, 6-2
10. 01:49 Players shake hands at the net
SOURCE: Kosmos
DURATION: 01:52
STORYLINE:
USA and Italy had one point each after the first two games of their decisive encounter in group F of the Davis Cup on Wednesday.
Fabio Fognini required three sets to get past Reilly Opelka in the first game (6-4, 6-7, 6-3).
Taylor Fritz managed to level the score in the second match, despite dropping the first set to Matteo Berrettini 95-7, 7-6, 6-2).
The doubles will be the decider between the two nations, as Sam Querrey/Jack Sock and Simone Bolelli/Fabio Fognini will fight for the decisive point.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.