ETV Bharat / sitara

అప్పడాలు అమ్ముతున్న వ్యక్తిని గమనించారా..? - bollywood

బాలీవుడ్‌ హ్యాండ్సమ్​ హీరో హృతిక్‌ రోషన్‌ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం 'సూపర్‌ 30'. బిహార్‌కు చెందిన గణిత శాస్త్రవేత్త ఆనంద్‌ కుమార్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది. వికాశ్‌ భల్‌ దర్శకుడు. జులై 12న విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ప్రచార కార్యక్రమాల జోరును పెంచింది చిత్రబృందం.

హృతిక్ రోషన్
author img

By

Published : Jun 29, 2019, 6:04 AM IST

Updated : Jun 29, 2019, 9:32 AM IST

వికాశ్​భల్​ దర్శకత్వంలో హృతిక్‌ రోషన్‌ హీరో తెరకెక్కిన సినిమా 'సూపర్‌ 30'. వికాశ్‌ భల్‌ దర్శకుడు. అన్నికార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. కాగా, హృతిక్ రోషన్‌ ట్విటర్‌ వేదికగా పంచుకున్న ఓ ఫొటో అభిమానులను విశేషంగా అలరిస్తోంది. అందులో ఆయన అప్పడాలు అమ్ముతూ కనిపించారు.

ఆనంద్‌కుమార్‌ తన జీవితంలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొన్నారు. ఆ సన్నివేశాలకు సంబంధించిన ఫొటోలో హృతిక్‌ వేషధారణ అత్యంత సహజంగా ఉంది. ‘ఆనంద్‌కుమార్‌ జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించక ముందు ఆయన అప్పడాలు కూడా అమ్మారు. అది ఆయన జీవితంలో ఒక ముఖ్య ఘట్టం’ అని హృతిక్‌ ట్వీట్‌ చేశారు. ‘సూపర్‌30’లో మృణాల ఠాకూర్‌, వీరేంద్ర సక్సేనా, పంకజ్‌ త్రిపాఠి కీలక పాత్రలు పోషిస్తున్నారు. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, పీవీఆర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కింది.

ఇదీ చూడండి: నెట్టింట వైరల్ అవుతోన్న ఆమిర్ తనయ వీడియో

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
New York - 28 June 2019
1. Various exteriors of The Stonewall Inn
2. SOUNDBITE (English) Susannah Bartley, Stonewall Inn visitor:
"Well I wanted to be here and just show that I'm not afraid and I can be out and proud and, I mean, I just want to be integrated into the community like everyone else and have the same rights as everyone else."
3. Various of Stonewall
4. SOUNDBITE (English) Steven Bracco, Stonewall Inn visitor:
"I felt like it was important (to come) because this is a really important moment in our gay history. So I wanted to make sure I was here for that."
5. Man getting picture taken in front of Stonewall
6. SOUNDBITE (English) HJ Farr, Stonewall Inn visitor:
"I benefit directly from the events that took place and I wanted to pay my respects and just feel the history."
7. Women holding rainbow flag in front of Stonewall Inn
STORYLINE:
Hundreds of people are gathering outside the Stonewall Inn in New York City to mark the 50th anniversary of the rebellion that catalyzed a movement for LGBTQ liberation.
New Yorkers and visitors from around the world filed past the landmark bar Friday, taking photos, awaiting musical performances and reflecting on the June 28,1969 uprising.
Fifty years ago, patrons at the gay bar resisted a police raid, sparking days of protests and longer-term organizing.
"I benefit directly from the events that took place and I wanted to pay my respects and just feel the history," said HJ Farr.
The anniversary celebration will culminate with Sunday's Pride parade.
"I wanted to be here and just showed that I'm not afraid and I can be out and proud," said Susannah Bartley.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jun 29, 2019, 9:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.