హీరోయిన్ తమన్నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. కొద్దిరోజుల క్రితం ఆమె తల్లిదండ్రులు ఇదే వైరస్ బారిన పడి కోలుకున్నారు. ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె మూడు తెలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. కాకపోతే ఇంకా షూటింగ్‌లకు హాజరు కాలేదు.
హీరోయిన్ తమన్నాకు కరోనా - తమన్నా వార్తలు
ప్రముఖ కథానాయిక తమన్నా భాటియా ప్రాణాంతక కరోనా బారిన పడింది. 'గుర్తుందా శీతాకాలం', 'సిటీమార్', 'అంధాధున్' రీమేక్‌ల్లో నటిస్తుంది.

హీరోయిన్ తమన్నాకు కరోనా
హీరోయిన్ తమన్నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. కొద్దిరోజుల క్రితం ఆమె తల్లిదండ్రులు ఇదే వైరస్ బారిన పడి కోలుకున్నారు. ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె మూడు తెలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. కాకపోతే ఇంకా షూటింగ్‌లకు హాజరు కాలేదు.
Last Updated : Oct 4, 2020, 2:18 PM IST