ETV Bharat / sitara

ఆస్పత్రి నుంచి సాయితేజ్​ డిశ్చార్జ్​.. చిరు ట్వీట్​ - హీరో సాయితేజ్​కు రోడ్డు ప్రమాదం

ఇటీవల(sai dharam tej discharge) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గత కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయినట్టు చిరు తెలిపారు(sai dharam tej chiranjeevi). నేడు(అక్టోబర్​ 15) తేజ్‌ పుట్టినరోజును పురస్కరించుకుని ట్విటర్‌ వేదికగా విషెస్‌ చెప్పారు.

sai
సాయి తేజ్​
author img

By

Published : Oct 15, 2021, 11:36 AM IST

నటుడు సాయి ధరమ్ తేజ్(sai dharam tej discharge) అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్​ అయినట్లు ట్వీట్​ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ విజయ దశమి తమకు మరింత ప్రత్యేకమైనదిగా పేర్కొంటూ సాయితేజ్​తో(sai dharam tej chiranjeevi) కలిసి దిగిన ఫోటోను పోస్ట్​ చేశారు. తేజ్​కు ఇది పునర్జన్మలాంటిదన్న చిరు.. అతను పూర్తిగా కోలుకోవటం సంతోషంగా ఉందని అన్నారు.

  • Another speciality of this #VijayaDashami is @IamSaiDharamTej is returning home after fully recovering from the accident,having had a miraculous escape,making us all happy & grateful!Nothing short of a Rebirth for him!

    Happy Birthday Dear Teju from Atha & PedaMama!Stay Blessed! pic.twitter.com/pvIpsJalh1

    — Chiranjeevi Konidela (@KChiruTweets) October 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇక తేజ్(saidharam tej birthday)​ పుట్టిన రోజు ఈరోజే(అక్టోబర్​ 15) కావటం విశేషం. పలువురు సెలబ్రెటీలు సైతం ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్​లో పోస్టులు చేశారు.

సెప్టెంబర్ 10వ తేదీన రోడ్డు ప్రమాదానికి గురైన సాయితేజ్(saidharam tej road accident) అప్పటి నుంచి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు కాలర్ బోన్ శస్త్రచికిత్స(saidharam tej surgery) అనంతరం ఫిజియో థెరపి చేస్తునట్టు ఇటీవల తేజ్​ సోదరుడు వైష్ణవ్ ఇటీవల ప్రకటించారు. దాదాపు 35 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన సాయితేజ్ కోలుకుని డిశ్చార్జ్ కావటం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: సాయితేజ్​ కాలర్​ బోన్​ సర్జరీ విజయవంతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.