ETV Bharat / sitara

అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్​కు 'జార్జ్​రెడ్డి' - సినిమా వార్తలు

ఫోర్త్ లేక్ వ్యూ అంతర్జాతీయ చిత్రోత్సవానికి టాలీవుడ్​ నుంచి 'జార్జ్​రెడ్డి' ఎంపికైంది. ఈనెల 22, 23న దిల్లీ, నోయిడాల్లో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు.

అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్​కు 'జార్జ్​రెడ్డి'
జార్జ్​రెడ్డి పాత్రలో సందీప్ మాధవ్
author img

By

Published : Dec 22, 2019, 8:37 AM IST

ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడు జార్జ్​ రెడ్డి జీవితం ఆధారంగా వచ్చిన చిత్రం 'జార్జ్​ రెడ్డి'. సందీప్ మాధవ్ టైటిల్ రోల్​లో కనిపించాడు. జీవన్‌రెడ్డి దర్శకుడు. గత నెలలో విడుదలై, ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుందీ సినిమా. విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. ఇప్పుడు ఫోర్త్‌ లేక్ వ్యూ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైంది.

ఈనెల 22, 23 తేదీల్లో నోయిడా, దిల్లీలో ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. చిన్న సినిమాగా విడుదలై.. ఇండస్ట్రీ మొత్తాన్ని ఆకట్టుకున్న 'జార్జ్ రెడ్డి'.. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి వెళ్లడం పట్ల చిత్రబృందం ఆనందం వ్యక్తం చేస్తోంది. ఈ వేడుకకు చిత్రబృందం హాజరుకానుంది.

ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడు జార్జ్​ రెడ్డి జీవితం ఆధారంగా వచ్చిన చిత్రం 'జార్జ్​ రెడ్డి'. సందీప్ మాధవ్ టైటిల్ రోల్​లో కనిపించాడు. జీవన్‌రెడ్డి దర్శకుడు. గత నెలలో విడుదలై, ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుందీ సినిమా. విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. ఇప్పుడు ఫోర్త్‌ లేక్ వ్యూ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైంది.

ఈనెల 22, 23 తేదీల్లో నోయిడా, దిల్లీలో ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. చిన్న సినిమాగా విడుదలై.. ఇండస్ట్రీ మొత్తాన్ని ఆకట్టుకున్న 'జార్జ్ రెడ్డి'.. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి వెళ్లడం పట్ల చిత్రబృందం ఆనందం వ్యక్తం చేస్తోంది. ఈ వేడుకకు చిత్రబృందం హాజరుకానుంది.

ఇది చదవండి: అందంతో హీటెక్కిస్తున్న 'జార్జ్​రెడ్డి' భామ

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Rio de Janeiro - 21 December 2019
1. Fans watching television as header missed by Flamengo's Gabriel "Gabigol" Barbosa
2. Fans reacting to Liverpool's goal by Roberto Firmino– Look alike of head coach Jorge Jesus laments goal
3. Various of worried Flamengo fans
4. Flamengo fans chanting, giving support to team,
5. SOUNDBITE (Portuguese) Mario Castro, Navy officer:
"I think that we were…unlucky. We were unlucky. I think that the team fought with everything they could and the fans are proud, as you can see here."
6. Flamengo fans chanting "Let's turn around, Mengo."
7. Worried Flamengo fan
8. Flamengo fan crying
9. Flamengo fan crying after the final whistle, UPSOUND (Portuguese) "These are tears of joy. Mengo!"
10. SOUNDBITE (Portuguese) Carla Devavolle, Public worker:
"I think we had chances to win. We didn't. What we can do? This is football. This is the beautiful thing of the sport. Flamengo is always in my heart. Always. Winning, losing, Flamengo until I die."
11. Flamengo fan biting his nails
12. Man wearing referee jersey giving a yellow card to TV showing Liverpool's Mohammed Salah being booked
13. Flamengo fans celebrating VAR cancelling penalty by Rafinha
14. Flamengo fans lamenting missed goal by Flamengo's Lincoln
15. Flamengo fans applauding team after final whistle, chanting team's anthem   
STORYLINE:
Fans of Flamengo got together in Rio de Janeiro on Saturday to watch their team play Liverpool FC in the FIFA club World Cup final.
Although their side lost 1-0, supporters were proud of their team's performance against the UEFA Champions League winners.
While Liverpool’s year is ending on a high, a 2019 of tragedy and triumph ends on a low on the field for Flamengo.
A first Copa Libertadores title since 1981 followed a domestic title triumph for Brazil’s most successful club.
But it came against the backdrop of grief and agony following the deaths of 10 academy players - all between 14 and 16 years old - in a fire in a dormitory.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.