ETV Bharat / sitara

'ఆర్ఆర్ఆర్' సినిమా కోసం విప్లవ గాయకుడు!

చరణ్-తారక్ నటిస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం 'ఆర్ఆర్ఆర్'. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఆసక్తిని కలిగిస్తోంది.

gadhar
విప్లవ
author img

By

Published : Jan 6, 2020, 5:42 PM IST

అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌.. ఇద్దరూ పోరాట యోధులు వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారే. వీరిద్దరూ కలిసినట్లు చారిత్రక ఆధారాలేం లేవు. కానీ, ఈ పోరాట వీరులు కలిస్తే ఎలా ఉంటుందో? అనే వినూత్న ఆలోచనకు ఇప్పుడు వెండితెర రూపమిస్తున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. 'ఆర్‌ఆర్‌ఆర్‌' రూపంలో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త ఆసక్తి కలిగిస్తోంది.

ఈ పోరాట యోధులతో మరో విప్లవ వీరుడు కలవనున్నాడు. అతడే ప్రజా గాయకుడు గద్దర్‌. ఈ చిత్రం కోసం తన కలాన్ని కదిలించబోతున్నాడని టాక్. ఇప్పటికే తెలుగులో అనేక చిత్రాలకు పాటలందించాడు గద్దర్. కానీ, ఇప్పుడేకంగా ఎన్టీఆర్‌ - రామ్‌చరణ్‌ల కోసం తను మరోసారి గీతరచన చేస్తుండటం వల్ల, అది తెరపై ఏ స్థాయిలో ఉండనుందా? అని సినీప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

gadhar
గద్దర్

భీమ్‌-అల్లూరి ధైర్యసాహసాలను ఘనంగా చాటి చెప్పేలా గద్దర్.. ఈ గీతాన్ని రాయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పాటే సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట.

ఇవీ చూడండి.. అట్టహాసంగా 'గోల్డెన్ గ్లోబ్' పురస్కార వేడుక

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Max use 3 minutes per day with a max of 90 seconds from any given match. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows. Available worldwide.
DIGITAL: Available worldwide excluding digital users in Italy, Canada, and India. Clips in MENA and Singapore must carry a credit to BeIN. In UK clips must carry a credit to Amazon. Standalone digital clips allowed. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: RAC Arena, Perth, Australia - 6th January 2020
1. 00:00 Japanese fans in the stands
2. 00:08 Matchpoint, Go Soeda wins 6-2 in third set, 1-0 Japan
3. 00:22 Second set, Yoshihito Nishioka wins a point
4. 00:42 Matchpoint, Yoshihito Nishioka wins 6-3 in second set, 2-0 Japan
5. 00:54 Matchpoint, Georgia wins first ATP Cup point in doubles, 2-1 Japan
SOURCE: ATP Media
DURATION: 01:11
STORYLINE:
Yoshihito Nishioka and Go Soeda helped Japan to clinch its second tie victory in Group B at the ATP Cup on Monday.
Nishioka and Soeda both won their second singles matches of the tournament to take a unassailable 2-0 lead over Georgia at the RAC Arena in Perth.
Nishioka held his nerve to beat World No. 26 Nikoloz Basilashvili 6-2, 6-3 in 83 minutes, following on from Go Soeda's battling 4-6, 6-3 6-2 win over Aleksandre Metreveli in two hours and 15 minutes.
Georgia collected their first point of the ATP Cup after Aleksandre Bakshi and Zura Tkemaladze beat Toshihide Matsui and Ben McLachlan 6-2, 6-4 in the doubles match.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.