ETV Bharat / sitara

'ఐ హేట్​ యు' స్పెల్లింగ్ తప్పంటున్నాడు..! - నరేశ్ నటుడు

విద్యావ్యవస్థపై వ్యంగాస్త్రాలతో ఉన్న 'ఫస్ట్​ ర్యాంక్ రాజు' సినిమా ట్రైలర్ విడుదలైంది. జూలై 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

'ఐ హేట్​ యు' స్పెల్లింగ్ తప్పంటున్నాడు..!
author img

By

Published : Jun 15, 2019, 10:03 PM IST

సామాజిక మాధ్యమాల్లో 'ఫస్ట్ ర్యాంక్ రాజు' సినిమా గురించి ఇటీవల ఎక్కువగా చర్చించుకుంటున్నారు. చదువు తప్ప మరేం తెలియని ఓ విద్యార్థి సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. చేతన్ మద్దినేని, కషిష్ వోహ్రా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.

కన్నడలో హిట్ అయిన 'ఫస్ట్​ ర్యాంక్​ రాజు'ను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. ఆ సినిమా దర్శకుడు నరేశ్ కుమార్.. ఈ చిత్రాన్నీ రూపొందించాడు. కిరణ్ రవీంద్రనాథ్ సంగీతాన్ని అందించాడు. జూలై 21న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇది చదవండి: 'విరాట పర్వం'లో నక్సలైట్​గా రానా..!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use until 14th July 2019. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Deauville, France. 15th June 2019
1. 00:00 Wide pan from pitchside cameraman to England training
2. 00:06 Players run towards camera, then follows striker Toni Duggan
3. 00:18 Pull focus from grass to players running in distance
4. 00:27 Players rehydrating
5. 00:36 Various of England manager Phil Neville
6. 00:59 Duggan
7. 01:09 Midfielder Georgia Stanway
8. 01:15 Midfielder Keira Walsh
9. 01:25 Defender Rachel Daly
10. 01:33 Defender Leah Williamson
11. 01:42 Various of midfielder Karen Carney
12. 01:58 Left-back Demi Stokes
13. 02:06 Various of striker Ellen White
14. 02:24 Midfielder Lucy Staniforth
15. 02:29 Wide of the training session
SOURCE: SNTV
DURATION: 02:35
STORYLINE: The England team trained on Saturday, just a few hours after a Jodie Taylor's strike earned the Lionesses a 1-0 win over Argentina and secured their place in the last 16 of the FIFA Women's World Cup.
None of the starting players from the game in Le Havre took part in the session but striker Toni Duggan continued her comeback from a thigh injury as she aims to be fit for their final Group D game against Japan on Wednesday.
For that game Phil Neville's women will travel later in the day from France's northern coastline back to the southern coastal city of Nice, where they beat Scotland 2-1 in their opening game.
With qualification for the next stage of the tournament now secured after winning their opening two World Cup group games for the first time in England's history, the focus will now be on topping their group and then facing third-placed team in the first knockout stage.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.