ETV Bharat / sitara

హే బంటీ.. నీ సబ్బు స్లోనా ఏంటీ...? - farhan

భోపాల్​లో సరైన వ్యక్తిని ఎన్నుకోవాలని ట్వీట్​ చేసిన బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్​ను నెటిజన్లు విపరీతంగా ట్రోల్​ చేస్తున్నారు. అందుకు కారణం అక్కడ మే 12న ఎన్నికలు జరగగా ఇవాళ ఫర్హాన్​ ట్వీట్​ చేయడమే.

ఫర్హాన్
author img

By

Published : May 19, 2019, 4:43 PM IST

సామాజిక మాధ్యమాల్లో బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్​పై ట్రోల్స్​ పోటెత్తుతున్నాయి. వాస్తవంలోకి రమ్మంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మధ్యప్రదేశ్ భోపాల్​ లోక్​సభ ఎన్నికల్లో సరైన వ్యక్తికే ఓటేయాలని ఈ ఉదయం ఫర్హాన్​ ట్వీట్ చేయడమే ఇందుకు కారణం. గాంధీని హత్య చేసిన గాడ్సేను కీర్తిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భాజపా ఎంపీ అభ్యర్థి ప్రజ్ఞా సింగ్​ ఠాకుర్​కు ఓటు వేయొద్దని సూచిస్తూ ఈ ట్వీట్​ చేశాడు ఫర్హాన్​.

"ప్రియమైన భోపాల్ ఓటర్లులారా... మీ నగరాన్ని మరో గ్యాస్​ ఉదంతం నుంచి రక్షించుకోవాల్సిన సమయమిది. సరైన వ్యక్తికే ఓటేయండి" -పర్హాన్ అక్తర్, బాలీవుడ్ నటుడు

నిజానికి భోపాల్​ నియోజకవర్గానికి ఎన్నికలు మే 12నే అయిపోయాయి. ఈ బాలీవుడ్ నటుడు మాత్రం మే 19న ట్వీట్ చేయగా నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో చురకలు అంటిస్తున్నారు. పెళ్లైన తర్వాత ప్రియురాలు రిప్లై ఇచ్చినట్టుందని వ్యంగ్యంగా స్పందిస్తున్నారు.

"భోపాల్ గ్యాస్ ఉదంతాన్ని ఈ అంశానికి జోడించడం సిగ్గు చేటు అంటూ" మరొకరు ట్వీటారు.

  • Why so keen on making fun of yourself? Don't you know that Bhopal is done last Sunday itself?

    — Manoj Sinha (@mksbabbles) May 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఫర్హాన్ మీ ఇంటర్నెట్ కనెక్షన్ రీచార్జ్​ చేసుకోండి. మీ ట్వీట్లు పోస్ట్​ కావడానికి 8 రోజులు పడుతోంది" అని ఇంకొకరు ట్వీట్ చేశారు.

  • Recharge your internet ... your tweet getting delayed 8 days or complain twitter 😝😝😝

    — pradeep kumar (@pradeep972) May 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • #FarhanAkhtar wished Chennai Super Kings and Mumbai Indians all the best for the IPL finals tonight

    — Useless Sperm (@Useless_Sperm0) May 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈ ట్రోల్స్​పై ఫర్హాన్ స్పందించాడు. "తేదీని తప్పుగా అర్ధం చేసుకున్నా, దొరికిపోయా.. చరిత్రను తప్పుగా అర్థం చేసుకున్న వారికే మీరు హగ్ ఇవ్వండి" అంటూ మరో ట్వీట్ చేశాడు.

  • Humne taareek galat samjhi toh galaa pakad liya,
    Jisne itihaas galat samjha use galey laga rahe ho. #priorities

    — Farhan Akhtar (@FarOutAkhtar) May 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

AP Video Delivery Log - 0600 GMT ENTERTAINMENT
Sunday, 19 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0148: ARCHIVE Travis Tritt AP Clients Only 4211554
Country star Travis Tritt's tour bus involved in fatal wreck
AP-APTN-0128: Israel Eurovision Winner AP Clients Only 4211553
Eurovision winner Duncan Laurence gives advice following win: 'Stick to what you love'
AP-APTN-0102: Israel Eurovision Highlights Content has significant restrictions; see script for details 4211549
The Netherlands wins 2019 Eurovision Song Contest
AP-APTN-0055: ARCHIVE Arnold Schwarzenegger AP Clients Only 4211551
Arnold Schwarzenegger assaulted during event in South Africa
AP-APTN-0021: France The Whistlers Content has significant restrictions; see script for details 4211542
Romanian director Corneliu Porumboiu premieres his crime drama 'The Whistlers'
AP-APTN-2259: France The Best Years of a Life Content has significant restrictions; see script for details 4211536
Monica Bellucci brings ‘The Best Years of a Life’ to Cannes, reuniting Anne Gauthier and Jean-Louis Duroc
AP-APTN-2248: Israel Eurovision Protest AP Clients Only 4211535
Pro-Palestinian protests arise ahead of Eurovision Grand Final
AP-APTN-2248: France The Wild Goose Lake Content has significant restrictions; see script for details 4211532
Protesters take over red carpet before in-competition film 'The Wild Goose Lake' premiere
AP-APTN-1819: France Bacurau Junket Content has significant restrictions; see script for details 4211530
Directing duo pay homage to 70s cinema for their Brazilian western 'Bacarau'
AP-APTN-1706: France Atlantics Junket Content has significant restrictions; see script for details 4211524
Director Mati Diop of 'Atlantics' (Atlantique) discusses Cannes' lack of racial diversity and equality
AP-APTN-1637: Hong Kong Hwang Chi Yeul Content has significant restrictions; see script for details 4211519
South Korean singer Hwang Chi-Yeul performs in Hong Kong
AP-APTN-1558: France Pain and Glory Presser Content has significant restrictions; see script for details 4211511
Antonio Banderas, Pedro Almodovar and Penelope Cruz chat about their addictions in relation to drama 'Pain and Glory'
AP-APTN-1453: UK Windsor wedding 2 AP Clients Only 4211504
Lady Gabriella Windsor arriving at wedding, leaving with groom Thomas Kingston
AP-APTN-1429: UK Windsor Wedding AP Clients Only 4211500
Queen Elizabeth II and Prince Harry attend Windsor wedding
AP-APTN-1425: France Too Old to Die Young Presser AP Clients Only 4211501
Nicolas Winding Refn: Cannes has 'mutated in to the future'
AP-APTN-1052: UK Prince William Documentary Content has significant restrictions; see script for details 4211484
Prince William opens up about mental health and his mother's death for new documentary
AP-APTN-1051: ARCHIVE Harry Meghan AP Clients Only 4211485
Prince Harry and Meghan set to celebrate first anniversary
AP-APTN-0925: US Baby Sloth Must credit Cheyenne Mountain Zoo 4211481
Baby sloth born in Colorado Springs
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.