పాతబస్తీలోని ఫలక్నుమా పరిసర ప్రాంతాల్లో జరిగే సంఘటనలు, వ్యక్తుల వ్యవహార శైలి నేపథ్యంగా ఈ చిత్రం సాగనుంది. కరాటే రాజు సమర్పణలో జయచంద్ర, గోపాల్ ఉపాధ్యాయ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.