ETV Bharat / sitara

F3 movie telugu: ఫిబ్రవరి చివరి వారంలో 'ఎఫ్ 3' రిలీజ్ - f3 movie trailer

వెంకీ, వరుణ్ తేజ్ నటిస్తున్న 'ఎఫ్ 3' విడుదల తేదీ(f3 movie) ఖరారైంది. ఫిబ్రవరి 25న థియేటర్లలోకి తెస్తున్నట్లు వెల్లడించారు.

f3 movie release date
'ఎఫ్ 3' మూవీ రిలీజ్ డేట్
author img

By

Published : Oct 24, 2021, 11:55 AM IST

సంక్రాంతి(sankranti movies 2022) రేసులో ఉంటుందని భావించిన 'ఎఫ్ 3'(f3 movie trailer).. దాని నుంచి తప్పుకొంది. ఫిబ్రవరి 25న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ఆదివారం ప్రకటించారు. 'బొమ్మ ఎప్పుడు పడితే..అప్పుడే మనకు నవ్వుల పండగ' అనే క్యాప్షన్​తో పోస్టర్​ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

f3 movie release date
ఎఫ్3 మూవీ రిలీజ్ డేట్

'ఎఫ్ 2'(f2 movie songs) సీక్వెల్​గా తీస్తున్న ఈ చిత్రంలో తొలి భాగంలో నటించిన వెంకటేశ్, వరుణ్​తేజ్ హీరోలుగా చేస్తున్నారు. సునీల్​ మరో కథానాయకుడిగా నటిస్తున్నారు. తమన్నా(tamanna new movie), మెహ్రీన్ హీరోయిన్లు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్​రాజు నిర్మిస్తున్నారు.

f3 movie release date
ఎఫ్3 మూవీ షూటింగ్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.