ETV Bharat / sitara

తెలుగు సోయగం ఈషా బాలీవుడ్‌ ఎంట్రీ!

తెలుగమ్మాయి ఈషా రెబ్బా.. త్వరలో బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. స్టార్ నటుడు అనిల్ కపూర్ కుమారుడు హర్షవర్థన్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఈ భామ చోటు దక్కించుకుందని టాక్.

eesha rebba
తెలుగు సోయగం ఈషా బాలీవుడ్‌ ఎంట్రీ!
author img

By

Published : Jan 20, 2020, 6:31 AM IST

Updated : Jan 20, 2020, 9:16 AM IST

అందాల సుందరాంగి.. పదహారణాల తెలుగమ్మాయి ఈషా రెబ్బా అదిరిపోయే అవకాశాన్ని అందిపుచ్చుకుందట. ఈమె త్వరలోనే బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. సీనియర్‌ నటుడు అనిల్‌ కపూర్‌ కొడుకు హర్ష వర్థన్‌ నటిస్తున్న రెండో చిత్రంలో అవకాశం దక్కించుకుందని సమాచారం. రాజ్​సింగ్‌ చౌదరి దర్శకత్వం వహిస్తున్నాడు.

kapoors
హర్షవర్థన్-అనిల్ కపూర్

ఇటీవలే దర్శకుడు, ఈషాను ముంబయికి పిలిపించి ఆడిషన్‌ నిర్వహించారు. అందులో ఆమె నటన నచ్చిన కారణంగా హీరోయిన్​గా ఎంచుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇందులో ఆమె ఓ రాజస్థానీ యువతిగా కనిపించనుందని సమాచారం.

eesha
ఈషా రెబ్బా

ఇదీ చూడండి: 'హాట్​గానే ఉన్నా.. వాళ్లే పద్ధతిగా చూస్తున్నారు'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Hong Kong - 19 January 2020
1. Arrested protesters surrounded by police
2. Wide of scene, with police lined up, and crowd of media members and protesters
3. Various of arrested protesters being led away by police
STORYLINE:
Hong Kong police on Sunday fired teargas and arrested a number of people as they tried to disperse protesters calling for electoral reforms and a boycott of the Chinese Communist Party.
Thousands of demonstrators had packed into Chater Garden, not far from the Chinese territory's Legislative Council building.
But while the protest began peacefully, it increasingly descended into violence after demonstrators flowed out of the Garden and moved into nearby streets, where they were joined by others.
Protesters used bricks, umbrellas and traffic barriers to barricade a road.
They then ran for cover after riot police appeared around Chater Garden and raised yellow warning flags, telling demonstrators that they should disperse because they were participating in an illegal assembly.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jan 20, 2020, 9:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.