ETV Bharat / sitara

'హాట్​గానే ఉన్నా.. వాళ్లే పద్ధతిగా చూస్తున్నారు'

author img

By

Published : Nov 19, 2019, 6:31 PM IST

అ!, అరవింద సమేత వంటి చిత్రాల్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నఅందాల భామ ఈషా రెబ్బా. తను తెలుగమ్మాయే అయినా ఎలాంటి పాత్రలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నానంటోందీ ముద్దుగుమ్మ. అంతేకాకుండా తన గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది.

am so hot but they are seeing like decent said heroin eesha rebba

"తెలుగు అమ్మాయి అనగానే పల్లెటూరి చిత్రాలకే సరిపోతుంది. నటీనటులు కూడా చీరలు, చుడీదార్లు వంటి వస్త్రధారణలో కనపడటానికే ఇష్టపడతారని అంతా అనుకొని వారిపై ఓ ముద్ర వేసేస్తారు. నాకిప్పటి వరకు వచ్చిన పాత్రలు ఆ తరహాలోనివే. కానీ నటిగా నేనెలాంటి పాత్రలు చేయడానికైనా సిద్ధమే" అని చెప్పింది ఈషా రెబ్బా.

ఇప్పటివరకు 'అ!','అరవింద సమేత' వంటి చిత్రాల్లో నటిగా మెరిసిందీ అందాల భామ. ఇప్పుడు 'రాగల 24 గంటల్లో' చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించబోతుంది. శ్రీనివాస రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈనెల 22న సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో ముచ్చటించింది ఈషా.

am so hot but they are seeing like decent said heroin eesha rebba
'నేను హాట్​గానే ఉన్నా... వాళ్లే నన్ను పద్దతిగా చూస్తున్నారు'
  • "ఇలాంటి నాయికా ప్రాధాన్య చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. నాకు ఈ తరహా జోనర్​లో పనిచేయాలని ఎప్పట్నుంచో ఉంది. ఆ కల ఇప్పటికి నెరవేరినందుకు సంతోషంగా ఉంది. శ్రీనివాసరెడ్డి కథ చెప్పినప్పుడే నాకు చాలా నచ్చేసింది. మంచి సస్పెన్స్‌ థ్రిల్లర్‌. ఇందులో నా పేరు విద్య. ఈ పాత్ర కోసం శారీరకంగా, మానసికంగా చాలా కష్టపడ్డా. ఎందుకంటే నాయికా ప్రాధాన్య చిత్రమనగానే బాధ్యత అంతా మన భుజాలపైనే ఉంటుంది. కథ నా చుట్టూనే తిరుగుతుంటుంది కాబట్టి ఎక్కువ షూట్‌లో పాల్గొనాల్సి వచ్చేది. నా పాత్రలో కోపం, బాధ, భయం.. ఇలా అన్ని రకాల భావోద్వేగాలు ఉంటాయి. వీటిని పలికించడం కోసం మానసికంగా శ్రమ పడాల్సి ఉంటుంది. చిత్రీకరణలో ఈ అనుభవాలన్నింటినీ ఎంతో ఆస్వాదించా. నన్ను ఈ చిత్రంలో ఎంతో అందంగా చూపించారు."
  • "శ్రీనివాస్‌ కథ చెప్పడానికి వచ్చినప్పుడు ఆయన 'ఢమరుకం' చేశారనే తెలుసు. ఆ తర్వాతే తెలిసింది. ఆయన ఎక్కువ కామెడీ జోనర్‌ చిత్రాలకు పనిచేశారని. ఆయనకు ఈ సినిమా తొలి థ్రిల్లర్‌ అయినా ఎంతో క్లారిటీతో తెరకెక్కించారు. కథలో ఉన్న మలుపులను ప్రేక్షకులెవ్వరూ ముందుగా ఊహించలేరు. చాలా ట్విస్ట్‌లు, సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి. నాకు ఆయన కథ చెప్పినప్పుడు తర్వాత ఇలా జరుగుతుందేమో అని అనుకునేదాన్ని కానీ, నా అంచనాలకు ఎక్కడా ఆస్కారం ఉండేది కాదు. థ్రిల్లర్‌లకు ఉండాల్సిన ప్రధాన లక్షణం కూడా ఇదే కదా అనిపించింది. సత్యదేవ్‌ పాత్ర కూడా చాలా బాగుంటుంది. ఆయనది ప్రతినాయక ఛాయలున్న పాత్రే అయినప్పటికీ ప్రతినాయకుడు కాదు".
  • "తెలుగు అమ్మాయి కావడం వల్ల అవకాశాలు తక్కువ వస్తుండొచ్చు. కానీ ఆ ముద్ర నా కెరీర్‌కు ఎప్పుడూ ప్రతికూలంగా మారలేదు. అవకాశాల కోసం ఈ మధ్య హాట్‌ ఫొటోషూట్లు చేస్తున్నానేమో అనుకుంటున్నారు. అది వాస్తవం కాదు. నిజానికి నేనెప్పుడూ హాట్​గానే ఉంటాను. అన్నిరకాల దుస్తులు ధరించడానికి ఇష్టపడుతుంటా. నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలి అనుకుంటా. ఓ సినిమా ఎంచుకునేటప్పుడు కథ బాగుందా? దర్శకుడికి కథపై మంచి పట్టుందా లేదా? అన్నదే ఆలోచించి నిర్ణయం తీసుకుంటా. స్టార్‌ హీరోలతో చేసే అవకాశం వస్తే కాస్త కథ అటు ఇటుగా ఉన్నా ఒకే చేసేస్తా. ఎందుకంటే మనకి పేరొస్తుంది కదా (నవ్వుతూ). పరాజయాలకు కుంగిపోయే మనస్తత్వం కాదు నాది".
    am so hot but they are seeing like decent said heroin eesha rebba
    'నేను హాట్​గానే ఉన్నా... వాళ్లే నన్ను పద్దతిగా చూస్తున్నారు'

'లస్ట్‌ స్టోరీస్‌'తో సంబంధం లేదు..

"నెట్‌ఫ్లిక్స్‌ నిర్మాణంలో 'లస్ట్‌ స్టోరీస్‌' వెబ్‌సిరీస్‌ చేస్తున్నా అనగానే అందరూ కియారా నటించిన భాగం చేస్తున్నా అని అనుకుంటున్నారు. నిజానికి ఆ సిరీస్‌కు దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఇందులో కనిపించే నాలుగు కథలు పూర్తిగా కొత్తవే. రెండిటికి నందిని రెడ్డి, తరుణ్‌ భాస్కర్‌ దర్శకులు. నేను చేస్తున్న భాగానికి సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. సత్యదేవ్, ఆషిమా నర్వాల్‌ ముఖ్యపాత్రలు పోషించారు. ఇప్పటికే నా భాగానికి సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది. వచ్చే ఏడాది మార్చిలో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం తమిళంలో జి.వి.ప్రకాష్‌తో ఓ సినిమా చేస్తున్నా. కన్నడలోనూ ఓ చిత్రానికి సంతకం చేశాను. త్వరలో చిత్రీకరణ ప్రారంభమవుతుంది. తెలుగులోనూ ఓ కథ వింటున్నా... త్వరలో వివరాలు చెప్తా" అని చెప్పింది ఈషా రెబ్బా.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇది చదవండి: మలయాళ హిట్ రీమేక్​లో హీరో సుమంత్

GERMANY GOOGLE STADIA
SOURCE: ASSOCIATED PRESS/GOOGLE
RESTRICTIONS: AP Clients Only
LENGTH: 4:28
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Cologne, Germany - 20 August 2019
1. Various of Gamescom visitors playing video game on Google Stadia game streaming platform
2. Wide of Google booth at Gamescom video game event, visitors
3. Close of Stadia logo
VNR - GOOGLE
4. "Stadia" promo
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Cologne, Germany - 21 August 2019
5. SOUNDBITE (English) Jack Buser, Director for Games Business Development, Google Stadia:
"Our vision for Stadia is to reach billions of gamers. If you think about even the most successful game consoles in history, they've generally not been able to pass 100, 150 million units worldwide, that's for the biggest breakout successes. But I've been playing video games since I was four years old, as have many people on this team who are very very passionate about this medium and about this art form. And if all we ever do is to get to 100 million users of Stadia, we've failed. The goal here is to spread this content to more and more people who never had access to it before, to reach billions of users all over the planet, that's our goal here."
VNR - GOOGLE
6. "Stadia" promo
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Cologne, Germany - 20 August 2019
7. Close of Stadia banner
8. Tilt up go Stadia logo
9. Pan right of Gamescom visitors waiting to try Stadia game streaming platform
10. Various of Gamescom visitors playing video game on Google Stadia game streaming platform
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Cologne, Germany - 21 August 2019
11. SOUNDBITE (English) Jack Buser, Director for Games Business Development, Google Stadia:
"If you're watching high-definition YouTube videos at home right now, you're probably in pretty good shape for Stadia. A wise man once said; 'Don't bet against the internet,' we're seeing broadband speeds get faster and faster all the time. And in fact, we know that millions of gamers have the ability to stream extremely high-definition Stadia experiences today.
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Cologne, Germany - 20 August 2019
12. Close of Stadia banner
13. Various of Gamescom visitors playing with Stadia controllers
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Cologne, Germany - 21 August 2019
14. SOUNDBITE (English) Jack Buser, Director for Games Business Development, Google Stadia:
"We've seen similar revolutions in other industries, like music and movies. It wasn't too long ago that we were renting video tapes, buying our music on optical CDs, but today these types of media are not just enjoyed as downloads, they're actually enjoyed as streaming mediums. Now, does it mean that people still don't buy vinyl records? No, in fact, I still buy vinyl records, but it's a different place in my life now. In fact, the vast majority of music I enjoy now is streaming, the same with movies, TV shows. You can expect to see a similar change in this industry as well."
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Cologne, Germany - 20 August 2019
15. Pan left from Google booth at Gamescom to floor, visitors
16. Pan left of Xbox Gamescom booth
17. Close of Project xCloud logo
18. Various of Gamescom visitors playing video games on Xbox console
19. SOUNDBITE (English) Destin Legarie, Senior Features Producer, IGN:
"Is there latency? What's it going to play like? That's really hard to convey in a livestream. You have to get this in stores or into people's hands so they can show their friends, and that's going to be a tough market to crack."
20. Various of Gamescom visitor playing video games on Xbox console
LEADIN:
Google is set to launch its Stadia video-game streaming platform today (19 November), positioning itself to take on the traditional video game business.
But some gaming experts are yet to be convinced streaming can achieve the same real-time interaction.
STORYLINE:
A new way of gaming. Google is launching its Stadia streaming service to challenge the video game industry Tuesday (19 November).
But initially only as part of a $130 USD bundle that includes hardware and a pass for a friend. Google won't offer stand-alone subscriptions, for $10 a month, until next year.
Stadia is Google's attempt to make traditional video game consoles such as the Xbox and PlayStation obsolete.
Google first let the public get hands-on with Stadia at annual event Gamescom in Cologne, Europe's biggest video game event.
"Our vision for Stadia is to reach billions of gamers," says Jack Buser, director for Games Business Development for Google Stadia.
"If you think about even the most successful game consoles in history, they've generally not been able to pass 100, 150 million units worldwide, that's for the biggest breakout successes.
"The goal here is to spread this content to more and more people who never had access to it before, to reach billions of users all over the planet."
Games are stored online, and players can pick up where they left off on traditional computers with Google's Chrome browsers and Chromebooks running Chrome OS.
Players can also use Google's Pixel phones, but not other phones with the company's Android operating system. Unlike traditional games, the streaming service requires a constant internet connection to play.
Much like movies and music, the traditional video game industry has been shifting from physical hardware and games to digital downloads and streaming.
"We've seen similar revolutions in other industries, like music and movies," says Buser.
"It wasn't too long ago that we were renting video tapes, buying our music on optical CDs, but today these types of media are not just enjoyed as downloads, they're actually enjoyed as streaming mediums."
The makers of leading consoles have their own subscription services.
Sony offers a PlayStation Now streaming service that's $20 for a one-month subscription or $45 for three months.
Microsoft's $10-a-month Xbox Game Pass offers about 100 games for free download. Microsoft is also working on a streaming service called Project xCloud.
Video game streaming typically requires a strong connection and more computing power than simply streaming video, since there is real-time interaction between player and game.
Google says it is tapping its massive data centers to power the system, but some gaming experts say they're yet to convinced.
"Is there latency? What's it going to play like? That's really hard to convey in a livestream," says Destin Legarie from video game website IGN.
"You have to get this in stores or into people's hands so they can show their friends, and that's going to be a tough market to crack."
The U.S. video game industry raked in revenue of $43.4 billion in 2018, up 18 percent from 2017, according to research firm NPD Group.
Stadia's "Founder's Edition" package includes three months of service and a three-month buddy pass that someone else can use.
It'll come with a limited-edition controller and a Chromecast Ultra streaming video device.
It will be available in 14 countries at launch, including the U.S., Canada, U.K., France and Germany.
Next year, Google will offer Stadia Pro for $10 a month and a free version, Stadia Base. An optional Stadia controller will sell for $69.
====
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com.
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.