ఏప్రిల్ 5న సినిమా విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించింది చిత్ర బృందం.
మోదీ బయోపిక్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తోందని, భాజపాకు ప్రచార ప్రకటనగా మారనుందని ఈసీకి ఫిర్యాదు చేశాయి ప్రతిపక్షాలు. లోక్సభ ఎన్నికలు ముగిసే వరకు విడుదలను వాయిదా వేయాలని డిమాండ్ చేశాయి.
ఇదీ చూడండీ: "వారు లేనిదే ఇంతదూరం వచ్చేవాడిని కాదు"