ETV Bharat / sitara

బాలీవుడ్​ దర్శకుడు నిషికాంత్ పరిస్థితి విషమం - director Nishikant Kamat critical

director nishikant kamat passed away
బాలీవుడ్​ దర్శకుడు నిషికాంత్ కామత్
author img

By

Published : Aug 17, 2020, 12:08 PM IST

Updated : Aug 17, 2020, 1:51 PM IST

12:04 August 17

కాలేయ సమస్యతో బాధపడుతున్న నిషికాంత్

కాలేయ సమస్యతో బాధపడుతున్న బాలీవుడ్ దర్శకుడు నిషికాంత్ కామత్ పరిస్థితి విషమంగా మారింది. గత కొద్దిరోజుల నుంచి హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో ఈయన చికిత్స పొందుతున్నారు.

అజయ్​ దేవగన్,​ శ్రియ నటించిన 'దృశ్యం', ఇర్ఫాన్​ ఖాన్​ 'మదారి', జాన్ అబ్రహం 'ఫోర్స్', 'రాకీ హ్యాండ్సమ్​' లాంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు కామత్​. ఈయన తీసిన 'డొంబివాలి ఫాస్ట్',​' లై భారీ' సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. మరాఠీలోనూ ఈయన చాలా చిత్రాలు తెరకెక్కించడం సహా నటుడిగానూ మెప్పించారు

Last Updated : Aug 17, 2020, 1:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.