ETV Bharat / sitara

ఏకాంతాల చెరలో ఊహలు చెప్పే కథలు వింటారా! - anand

ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయమౌతున్న 'దొరసాని' చిత్రంలో వీడయో సాంగ్ విడుదలైంది. "కళ్లల్లో కలవరమై" అంటూ సాగే పాట ఆకట్టుకుంటోంది. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

దొరసాని
author img

By

Published : Jul 8, 2019, 7:08 PM IST

విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయమౌతున్న చిత్రం 'దొరసాని'. ఈ సినిమాలోని "కళ్లలో కలవరమై" వీడియో సాంగ్​ను విడుదల చేసింది చిత్రబృందం. హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్​గా అరంగేట్రం చేస్తోంది.

"ఏకాంతాల చెరలో స్వేచ్ఛగా.. ఊహలే ఎన్నో కొంటే కథలే చెప్పగా" అంటూ సాగే ఈ ప్రేమ గీతం ఆకట్టుకుంటోంది. "ఊరించే ఊసులు ఎన్నో.. ఉడికిస్తూ చంపుతుంటే.. ఆ తపనలోన తనువు తుళ్లి పడుతుంటే" అంటూ ముగుస్తుంది వీడియో సాంగ్​.

శ్రేష్టిత సాహిత్యం అందించిన ఈ పాటను చిన్మయి ఆలపించింది. ప్రశాంత్ ఆర్ విహారీ సంగీతం సమకూర్చాడు. మథురా ఎంటర్​టైన్మెంట్ బ్యానర్​పై శ్రీధర్ రెడ్డి, యాష్ రంగినేని నిర్మిస్తున్నారు. కేవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇది చదవండి: ఇన్​స్టాగ్రామ్​లో ఖాతా తెరిచిన రామ్​చరణ్

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++PRELIMINARY SCRIPT++
ICC (INTERNATIONAL CRIMINAL COURT) - AP CLIENTS ONLY
The Hague - 8 July 2019
1. Wide of chamber
2. Mid of prosecutors
3. Mid of defendant Bosco Ntaganda
4. SOUNDBITE (English) Robert Fremr, International Criminal Court Presiding Judge: ++OVER VARIOUS OF BOSCO NTAGANDA++
++TRANSCRIPTION TO FOLLOW++
5. Mid of Bosco Ntaganda
6. Various of judges rising and leaving
STORYLINE:
The International Criminal Court has convicted a notorious rebel commander known as "The Terminator" of 18 counts of crimes against humanity and war crimes including murder, rape and sexual slavery for his role in atrocities in a bloody ethnic conflict in a mineral-rich region of Congo in 2002-2003.
  
Bosco Ntaganda, who maintained his innocence during his trial, faces a maximum life sentence following his convictions Monday at the global court.
He showed no emotion as Presiding Judge Robert Fremr passed judgment.
  
Ntaganda was first indicted in 2006 and became a symbol of impunity in Africa, even serving as a general in Congo's army before turning himself in in 2013 as his power base crumbled.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.