ETV Bharat / sitara

ఓ దొరసాని... కాలగమనంలో చెరిగిపోని ముత్యం నువ్వే

టాలీవుడ్​ నటుడు విజయ్​ దేవరకొండ సోదరుడు ఆనంద్​ హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'దొరసాని'. ఈ సినిమా ప్రీ లుక్​ను శనివారం విడుదల చేసింది చిత్రబృందం.

author img

By

Published : May 25, 2019, 2:11 PM IST

Updated : May 25, 2019, 4:22 PM IST

ఓ దొరసాని... కాలగమనంలో చెరిగిపోని ముత్యం నువ్వే

విజయ్‌ దేవరకొండ బ్రాండ్‌ ఇమేజ్‌తో వెండితెరపైకి దూసుకొస్తున్నాడు అతడి సోదరుడు ఆనంద్‌ దేవరకొండ. ఈ చిత్రంతోనే హీరో రాజశేఖర్‌ రెండవ కుమార్తె శివాత్మిక వెండితెరపై అరంగేట్రం చేయనుంది. కె.వి మహేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘దొరసాని’ పేరుతో ప్రీ లుక్‌ను విడుదల చేసింది చిత్ర బృందం.

dorasaani cinema pre look
దొరసాని సినిమా ప్రీ లుక్

ఈ పోస్టర్‌లో నాయకానాయికలిద్దరూ ఒకరి చేతులొకరు అందుకున్నట్లుగా చూపించారు. హీరోయిన్‌ చేతి వేలికి ఖరీదైన పెద్ద ఉంగరం ఉండగా.. హీరో చేతిపై మాత్రం తెల్లటి పెయింట్ మరకలున్నాయి. బ్యాక్​గ్రౌండ్‌లో ఓ కాగితంపై ప్రేమ కవిత రాసి ఉంది. " కథవు నువ్వే.. కథనం నువ్వే.. నా మదిని తాకే అలవు నువ్వే.. కాలగమనంలో చెరిగిపోని ముత్యం నువ్వే.." అంటూ అస్పష్టంగా ఆ కవిత కనిపిస్తోంది.

ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను మే 30న విడుదల చేయబోతుందని తెలిపింది చిత్ర బృందం. మధుర శ్రీధర్‌ రెడ్డి, యష్‌ రంగినేని, సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో ఉన్న ఈ చిత్రం.. జులైలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చూడండి--> బ్రేక్అప్ అంటున్న విజయ్ దేవరకొండ..?

AP Video Delivery Log - 0600 GMT ENTERTAINMENT
Saturday, 25 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0058: US Roberto Duran Content has significant restrictions, see script for details 4212553
Boxing legend Roberto Duran debuts new documentary ‘I Am Duran’
AP-APTN-2342: Internet NCT 127 Content has significant restrictions, see script for details 4212552
NCT 127 releases music video 'Superhuman' to go along with new EP

AP-APTN-2312: US Joe Mantegna Content has significant restrictions, see script for details 4212536
Joe Mantegna prepares for 30th National Memorial Day Concert
AP-APTN-2228: France Sibyl premiere Content has significant restrictions, see script for details 4212528
Justine Triet returns to Cannes with her dramedy 'Sibyl'
AP-APTN-2227: France Rambo V AP Clients Only 4212542
Sylvester Stallone walks Cannes red carpet to promote 'Rambo V: Last Blood"
AP-APTN-2213: US Michael Sheen Brexit AP Clients Only 4212547
Michael Sheen doesn't agree with Theresa May's politics but says as a person, 'she's been through a very difficult time'
AP-APTN-1916: Italy Street Artist AP Clients Only 4212524
Street artist Maupal, known for his provocative graffiti of Popes and politicians, takes his work off the street and into an art gallery in Rome
AP-APTN-1915: US Brandon Maxwell Content has significant restrictions, see script for details 4212526
Brandon Maxwell talks 'Project Runway,' undressing Lady Gaga
AP-APTN-1844: Italy Prince Harry AP Clients Only 4212525
Prince Harry plays charity polo match in Rome
AP-APTN-1628: France It Must be Heaven premiere Content has significant restrictions, see script for details 4212497
Director Elia Suleiman attends the premiere of his movie 'It Must Be Heaven' in Cannes
AP-APTN-1611: ARCHIVE Adam Levine AP Clients Only 4212501
Adam Levine is leaving NBC's 'The Voice' after 16 seasons
AP-APTN-1605: US Mario Batali AP Clients Only 4212471
Chef Mario Batali pleads not guilty to assault charge
AP-APTN-1510: France Tarantino AP Clients Only 4212475
Quentin Tarantino surprises audience by picking up this year's Palm Dog Award in person
AP-APTN-1443: France amfAR Party Content has significant restrictions, see script for details 4212476
Stars turn out for glitzy amfAR gala near Cannes
AP-APTN-1432: ARCHIVE Rocketman soundtrack Content has significant restrictions, see script for details 4212477
New footage released of iconic Elton John Dodger Stadium concert
AP-APTN-1333: UK Thompson Kaling Abortion AP Clients Only 4212466
Emma Thompson, Mindy Kaling discuss Alabama's 'dark age' abortion legislation
AP-APTN-1205: UK Late Night Content has significant restrictions, see script for details 4212400
Emma Thompson and Mindy Kaling talk 'Late Night' comedy
AP-APTN-1023: France amfAR Arrivals AP Clients Only 4212347
Kendall Jenner, Rebel Wilson, Tom Jones, Tiffany Trump arrive at the amfAR gala in Cannes
AP-APTN-0902: UK CE Daniel Wu Design Content has significant restrictions, see script for details 4212395
Daniel Wu mixes architecture and design work with acting
AP-APTN-0902: France CE Bryce Dallas Howard Content has significant restrictions, see script for details 4212393
Bryce Dallas Howard won't interfere in her children’s chosen careers
AP-APTN-0902: US CE Wallows Content has significant restrictions, see script for details 4212394
'13 Reasons Why' actor Dylan Minnette and Wallows bandmates give the scoop on musical and artistic inspirations
AP-APTN-0759: ARCHIVE Harvey Weinstein AP Clients Only 4212390
Lawyer: Deal close in Weinstein sexual misconduct lawsuits
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : May 25, 2019, 4:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.