ETV Bharat / sitara

'మహాసముద్రం' థీమ్ పోస్టర్.. శింబు సినిమా టీజర్ - mahasamudram theme poster

దీపావళి కానుకగా విడుదలైన 'మహాసముద్రం' పోస్టర్, 'ఈశ్వరన్' టీజర్​ అలరిస్తున్నాయి. వీటితో పాటు పలు అప్​డేట్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

diwali surprises from mahasamudram, eeshwaran, kinnersaani, sridevi soda centre
'మహాసముద్రం' థీమ్ పోస్టర్.. శింబు సినిమా టీజర్
author img

By

Published : Nov 14, 2020, 10:29 AM IST

దీపావళి కానుకగా శనివారం(నవంబరు 14), పలు కొత్త సినిమాల అప్​డేట్లు విడుదలయ్యాయి. ఇందులో 'మహాసముద్రం' థీమ్ పోస్టర్, శింబు 'ఈశ్వరన్' టీజర్, కల్యాణ్​దేవ్ చిత్రం టైటిల్ ఉన్నాయి.

'మహాసముద్రం' పోస్టర్

శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా, అదితీరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'మహాసముద్రం'. దీపావళి కానుకగా థీమ్ పోస్టర్​ను అభిమానులతో పంచుకున్నారు. 'అనంతమైన ప్రేమ' అనే క్యాప్షన్​ జోడించారు. 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకుడు.

mahasamudram theme poster
మహాసముద్రం థీమ్ పోస్టర్

శింబు 'ఈశ్వరన్' టీజర్

తమిళ హీరో శింబు నటిస్తున్న 'ఈశ్వరన్' టీజర్​ విడుదలైంది. తెలుగులో దీనిని 'ఈశ్వరుడు'గా తీసుకున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్​గా నటిస్తోంది. సుశీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కల్యాణ్​దేవ్ 'కిన్నెరసాని'

మెగా అల్లుడు కల్యాణ్​దేవ్ కొత్త సినిమాకు 'కిన్నెరసాని' టైటిల్​ నిర్ణయించారు. 'అశ్వథ్థామ' ఫేమ్ రమణతేజ దర్శకత్వం వహించనున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.

kinnersaani kalyan dev cinema
కల్యాణ్​దేవ్ 'కిన్నెరసాని' సినిమా

సోడా బుడ్డిలో తారాజువ్వ

సుధీర్​బాబు హీరోగా నటిస్తున్న 'శ్రీదేవి సోడా సెంటర్' బృందం.. అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పింది. దీనితో పాటే కొత్త పోస్టర్​ను ట్విట్టర్​లో పంచుకుంది. 'పలాస 1978' ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

..
శ్రీదేవి సోడా సెంటర్ కొత్త పోస్టర్​లో సుధీర్​బాబు

ఇది చదవండి: సోషల్​వాచ్​: టాలీవుడ్​ దీపావళి సర్​ప్రైజ్​లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.