ETV Bharat / sitara

పోస్ట్ దివాళి వేడుకల్లో దీపికా బిజీ...!

పోస్ట్ దివాళి సెలబ్రేషన్స్ పేరుతో ఇన్​ స్టాలో కొన్ని ఫొటోలు షేర్ చేసింది బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకుణే. వీటిపై నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు.

దీపికా పదుకుణె
author img

By

Published : Nov 3, 2019, 9:51 PM IST

దీపావళి ముగిసి వారం రోజులైనా ఇంకా పండుగ వేడుకల్లోనే మునిగి తేలుతోంది బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకుణె. పోస్ట్ దివాళి సెలబ్రేషన్స్​ అంటూ(దీపావళి తర్వాత వేడుక) కొన్ని ఫొటోలను ఇన్​ స్టాలో షేర్ చేసింది. చిన్నతనంలోని వివిధ జ్ఞాపకాలను పంచుకుంది దీపికా.

ఈ పిక్చర్లు చూసిన అభిమానులు విశేషంగా స్పందిస్తున్నారు. చిన్నప్పుడు దీపిక ఫొటోను చూసిన ఓ అభిమాని 'త్వరలో శుభవార్త చెప్పబోతున్నారా' అని కామెంట్ పెట్టాడు. మరికొందరు అభినందనలు తెలిపారు.

ప్రస్తుతం దీపిక.. 83, ఛపాక్‌ చిత్రాల్లో నటించింది. ఇటీవలే ఈ రెండు సినిమాల షూటింగ్‌లు పూర్తయ్యాయి. యాసిడ్‌ బాధితురాలు లక్ష్మి అగర్వాల్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం ఛపాక్‌. ఇవి కాకుండా అరుంధతి రీమేక్​కూ దీపిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

ఇదీ చదవండి: సాంగ్​: తన మాటే వినాలంటున్న సందీప్​..!

RESTRICTION SUMMARY: NO ACCESS IRAQ, NO ARCHIVE, DO NOT OBSCURE LOGO
SHOTLIST:
KURDISTAN 24 - NO ACCESS IRAQ, NO ARCHIVE, DO NOT OBSCURE LOGO
Qahtaniya -  3 November 2019
1. Various of US convoy accompanied by Kurdish security
2. Various of US troops and armoured vehicles
3. Oil pump jacks
4. US troops talking with officials
5. US armoured truck
STORYLINE:
US forces were sighted outside an oil facility in northeastern Syria on Sunday.
The presence of the convoy accompanied by Kurdish security at Qahtaniya, just east of Qamishli, underscores the Americans are yet to complete their withdrawal from the region.
This is despite the Turkish and Syrian governments essentially carving up the area between themselves following Turkey's invasion on October 9.
The US has said it intends to remain in parts of eastern Syria to ensure the oil resources of the region do not fall into the hands of the Islamic State group.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.