ETV Bharat / sitara

కియారా టాప్​లెస్ ఫొటోకు స్ఫూర్తి అదే: డబూ రత్నానీ - kiara advani news

హీరోయిన్ కియారా అడ్వాణీ టాప్​లెస్​ ఫొటో వెనకున్న అసలు ఆలోచన తనదేనని చెప్పాడు. గతంలో తాను తీసిన ఓ ఛాయాచిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకునే ఇది తీసినట్లు పేర్కొన్నాడు.

కియారా టాప్​లెస్ ఫొటోకు స్ఫూర్తి అదే: డబూ రత్నానీ
కియారా అడ్వాణీ
author img

By

Published : Feb 24, 2020, 6:45 AM IST

Updated : Mar 2, 2020, 8:58 AM IST

తన క్యాలెండర్​ కోసం బాలీవుడ్ తారల్ని విభిన్నంగా ఫొటోలు తీసి నెట్టింట సంచలనంగా మారాడు ప్రముఖ ఫొటోగ్రాఫర్ డబూ రత్నానీ. ఇందులో కియారా అడ్వాణీ టాప్​లెస్ ఫొటో అయితే రచ్చ రచ్చ అయింది. అయితే ఆ ఛాయాచిత్రం ఆలోచన తనదని, దానినే అతడు కాపీ కొట్టాడని అంతర్జాతీయ ఫొటోగ్రాఫర్ మారి బార్చ్​ ఆరోపించింది. అందుకు సంబంధించిన ఫొటోను ఇన్​స్టాగ్రామ్​లో పంచుకుంది.

ఈ విషయంపై ఎట్టకేలకు స్పందించాడు డబూ రత్నానీ. 2001లో తను టబును తీసిన ఫొటో ఆధారంగానే ఇప్పటి ఫొటో తీసినట్లు చెప్పాడు. ఆ విషయాన్నే పేర్కొంటూ, ఇన్​స్టాలో పోస్ట్ పెట్టాడు. తనను నమ్మి, అండగా నిలిచిన స్నేహితులకు ధన్యవాదాలు చెప్పాడు.

TABU PHOTO
2001లో డబూ రత్నానీ తీసిన టబు ఫొటో

Last Updated : Mar 2, 2020, 8:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.