ETV Bharat / sitara

సినీడైరీ: తండ్రికి తల్లిగా మారిన కూతురు - charlie

1992లో వచ్చిన చార్లీ చాప్లిన్ బయోపిక్​లో చార్లీ పాత్రను రాబర్ట్​ డౌనీ జూనియర్ పోషించాడు. చార్లీ తల్లి హానా చాప్లిన్ పాత్రలో ఆయన కూతురు గెరాల్డిన్ చాప్లిన్ నటించింది.

చార్లీ చాప్లిన్
author img

By

Published : May 28, 2019, 4:08 PM IST

తల్లితోనో, తండ్రితోనో వారి పిల్లలు నటించడం చాలా సినిమాల్లో చూశాం. కానీ తండ్రికి తల్లిగా కూతురు నటించిన విషయం మీకు తెలుసా!

తన హాస్యంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న చార్లీ చాప్లిన్ జీవితం ఆధారంగా 1992లో ఆయన పేరుతో ఓ సినిమా తీశారు. ఇందులో చార్లీ తల్లి హానా చాప్లిన్​​ పాత్రను ఆయన కూతురు గెరాల్డిన్ చాప్లిన్ పోషించింది. అంటే నానమ్మ పాత్రలో మనవరాలే నటించిందన్న మాట.

ప్రముఖ హాలీవుడ్ నటుడు రాబర్ట్​ డౌనీ జూనియర్ చార్లీ చాప్లిన్​ పాత్ర పోషించాడు. రిచర్డ్ అటెన్​బరో దర్శకత్వం వహించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఇలాంటి అరుదైన సంఘటనలు చాలా సినిమాల్లో జరిగాయి. 2009లో వచ్చిన బాలీవుడ్ చిత్రం 'పా' లో అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్ తండ్రీకొడుకులుగా నటించారు. ఇక్కడ విశేషమేమంటే తండ్రి పాత్రను అభిషేక్​ పోషించగా.. కొడుకు పాత్రలో అమితాబ్ మెప్పించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Brussels - 28 May 2019
1. Close-up of people walking near European Union headquarters
2. Close-up of EU flags flapping in the wind and rain
3. Close-up of wind blowing a woman's umbrella backwards
4. Wide of European Council building
5. Police officers in front of building
6. Wide of wind blowing EU flags in front of the European Commission building
7. Wind blowing EU flags
8. European Council logo on banner
9. Various of barbed wire fencing in front of EU flags
10. Wide of European Council
11. Mid of EU flags at European Commission
12. Wide of European Commission
13. Close-up of EU flags at European Commission
STORYLINE:
Heads of State from European Union countries will gather in Brussels on Tuesday to begin negotiating who will fill vacant top EU jobs.
The leaders will discuss who becomes the next European Commission President, European Council President, European Central Bank President and High Representative for foreign affairs.  
German Chancellor Angela Merkel's centre-right bloc and her coalition partners back German conservative Manfred Weber to become European Commission President, while the centre-left Social Democrats support the Netherlands' Frans Timmermans, following European elections held last week.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.