బాక్సాఫీస్ వద్ద ఈ సంక్రాంతి పోరు హోరాహోరీగా ఉండనుంది. స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, సూపర్‌స్టార్ మహేశ్‌బాబు.. తమ సినిమాలతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఇప్పటికే ప్రచార కార్యక్రమాల్లో రెండు చిత్రబృందాలు బిజీగా ఉన్నాయి.
బన్నీ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. శనివారంతో ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. 'బుట్టబొమ్మ' పాటను చివరగా చిత్రీకరించారు. అందుకు సంబంధించిన ఓ వీడియోను ట్విట్టర్లో పంచుకుందీ భామ. బన్నీ డిజైనర్ చొక్కా ధరించగా, పూజా పింక్ ఫ్రాక్ వేసుకొని పాటకు తగ్గట్టుగా వేస్తున్న స్టెప్స్ కట్టిపడేసేలా ఉన్నాయి.
-
Here’s a special sneak peak of #buttabomma for you’ll...shhhh...don’t tell anyone 🤫🤭😉 #alavaikunthapurramuloo #topsecret @alluarjun #Trivikram @MusicThaman @ArmaanMalik22 @haarikahassine @GeethaArts #PSVinod pic.twitter.com/9y9qpXYluQ
— Pooja Hegde (@hegdepooja) December 29, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Here’s a special sneak peak of #buttabomma for you’ll...shhhh...don’t tell anyone 🤫🤭😉 #alavaikunthapurramuloo #topsecret @alluarjun #Trivikram @MusicThaman @ArmaanMalik22 @haarikahassine @GeethaArts #PSVinod pic.twitter.com/9y9qpXYluQ
— Pooja Hegde (@hegdepooja) December 29, 2019Here’s a special sneak peak of #buttabomma for you’ll...shhhh...don’t tell anyone 🤫🤭😉 #alavaikunthapurramuloo #topsecret @alluarjun #Trivikram @MusicThaman @ArmaanMalik22 @haarikahassine @GeethaArts #PSVinod pic.twitter.com/9y9qpXYluQ
— Pooja Hegde (@hegdepooja) December 29, 2019
'అల వైకుంఠపురములో' సినిమాలో సుశాంత్, నవదీప్, నివేదా పేతురాజ్, టబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.
ఇది చదవండి: ముద్దు సన్నివేశాలకు సిద్ధమయ్యా కానీ: పూజా హెగ్డే