ETV Bharat / sitara

ప్రజాస్వామ్యం కోసం తరలిన తారాలోకం

బాలీవుడ్ నటులు, ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలందరూ తమ బాధ్యతను నిర్వర్తించాలని కోరారు.

author img

By

Published : Apr 29, 2019, 1:01 PM IST

Updated : Apr 29, 2019, 5:08 PM IST

బాలీవుడ్

సార్వత్రిక ఎన్నికల నాలుగో విడత పోలింగ్ జరుగుతోంది. ఓటు వేసేందుకు ప్రజలు ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. ముంబయిలో బాలీవుడ్ నటులు, ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ట్విట్టర్లో ఫొటోలను షేర్ చేసి.. అందరూ బాధ్యతను నిర్వర్తించాలని కోరారు.

ప్రియాంక చోప్రా
ఓటు వేసిన అనంతరం ప్రియాంక చోప్రా ట్విట్టర్​లో ఇంక్ మార్క్ చూపుతూ.. "మీ బాధ్యతను వినియోగించుకోవడానికి ఇదే సరైన సమయం.. ప్రతి ఓటు విలువైనదే" అని చెప్పింది.

మాధురీ దీక్షిత్
"ఓటు మన హక్కు. దానిని తెలివిగా ఉపయోగించుకోండి. దేశ భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. మన బాధ్యతను నిర్వర్తించుదాం".. -మాధురీ దీక్షిత్​

వరుణ్ ధావన్​
ఓటు వేసిన అనంతరం చేతికున్న ఇంక్ మార్క్ చూపుతూ.. "ఓటు వేయండి" అంటూ ట్వీట్ చేశాడు వరుణ్​ ధావన్​.

సోనాలి బింద్రే
భర్త గోల్డీ బెల్​తో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. "ఓటు వేయండి.. ఈరోజు చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఇదే".. అంటూ ట్వీట్​ చేసింది సోనాలి బింద్రే.

అనుపమ్ ఖేర్
"ప్రజాస్వామ్య హక్కును నేను ఉపయోగించుకున్నాను. మరి మీరు..? దయచేసి ఓటు వేయండి" అని ట్వీట్ చేశారు అనుపమ్​ ఖేర్​.

శంకర్ మహదేవన్
ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ తన భార్యతో కలిసి ఓటు వేశాడు. "మేము ఓటేశాం.. మరి మీరు" అంటూ ట్వీటాడు.

రవీనా ఠాండన్
బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఓటు వేసి.. "మీరు వేశారా" అంటూ ట్వీట్ చేసింది.

సల్మాన్ ఖాన్
బాలీవుడ్ భాయ్​జాన్ సల్మాన్ ఖాన్ ఓటు హక్కును వినియోగించుకున్నాడు. అనంతరం "నేను ఓటేశా.. మరి మీరు" అంటూ ట్వీట్ చేశాడు.

రణ్​వీర్ సింగ్
చేతికున్న ఇంక్ మార్క్​ని చూపుతూ ఓటు వేశానని తెలిపాడు రణ్​వీర్ సింగ్.

అనుష్క శర్మ
ఓటు వేసిన అనంతరం.. చేతి మార్క్​ను చూపుతూ... "వెళ్లి ఓటేయండి" అంటూ ట్వీట్ చేసింది అనుష్క శర్మ.

సోనాక్షి సిన్హా
ఓటు వేశారా? అంటూ ట్వీట్ చేసి బాధ్యత చాటుకుంది సోనాక్షి.

పూజా హెగ్దే
ఓటేసిన అనంతరం "వెళ్లి ఓటేయండి" అంటూ ..ఇన్ స్టాలో పోస్ట్ చేసింది పూజా హెగ్దే

కాజల్ అగర్వాల్
"బాధ్యత గల పౌరులుగా ఉండండి. మీ ఓటు వేయండి" అంటూ ఇన్​స్టాలో ఇంక్ మార్క్​తో కూడిన ఫొటో పంచుకుంది కాజల్ అగర్వాల్.

AP Video Delivery Log - 2200 GMT News
Sunday, 28 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2135: Spain Results AP Clients Only 4208238
Spain's PSOE wins vote but falls short of majority
AP-APTN-2108: US VA Cave Rescue AP CLIENTS ONLY, MANDATORY ON-SCREEN CREDIT 'WJHL,' NO ACCESS TRI-CITIES TN/VA 4208234
Crews work to rescue 5 trapped in Va. cave
AP-APTN-2049: Spain Prelim Results AP Clients Only 4208235
Socialists lead Spain vote; far right gains
AP-APTN-2040: Greece Easter AP Clients Only 4208236
Greeks 'burn Judas' in ancient Easter tradition
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Apr 29, 2019, 5:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.