ETV Bharat / sitara

'రామ్​ సేతు'తో అక్షయ్​ వచ్చేది ఎప్పుడో తెలుసా..? - రామ్ సేతు విడుదల తేదీ

బాలీవుడ్​ స్టార్​ హీరో అక్షయ్​ కుమార్​ తన అభిమానులకు మరో తీపి కబురు చెప్పారు. ఆయన నటిస్తున్న కొత్త సినిమా 'రామ్ సేతు' విడుదల తేదీని ప్రకటించారు.

bollywood star akshat kumar announced his new movie ram sethu
'రామ్​ సేతు'తో అక్షయ్​ వచ్చేది ఎప్పుడో తెలుసా..?
author img

By

Published : Dec 17, 2020, 8:41 AM IST

బాలీవుడ్​లో వేగంగా సినిమాలు చేసే నటుడు అక్షయ్​ కుమార్​. ఒక సినిమా సెట్స్​ మీద ఉండగానే కొత్త సినిమా కబుర్లతో అభిమానులను ఆనందంలో ముంచెత్తుతారు. ఒకేసారి వరుస షూటింగ్​లో పాల్గొంటూ సినిమాలను పూర్తి చేస్తుంటారు. ప్రస్తుతం 'పృథ్వీరాజ్'​ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది అక్షయ్​ నటించిన 'బెల్​బాటమ్', 'సూర్యవంశీ', 'బచ్చన్​పాండే', మరికొన్ని చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఈ దీపావళికి 'రామ్​ సేతు' అనే కొత్త సినిమాలో నటించనున్నట్లు ప్రకంటించారు. దానికి సంబంధించిన ఒక పోస్టర్​ను కూడా విడుదల చేశారు.

bollywood star akshat kumar announced his new movie ram sethu
'రామ్​ సేతు' పోస్టర్​

ఇప్పుడు 'రామ్ సేతు' విడుదల తేదీని ఖరారు చేశారాయన. 2022 సంవత్సరం దీపావళి కానుకగా ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. ప్రస్తుతం చేస్తున్న సినిమాలను ముగించి వచ్చే ఏడాది మధ్యలో ఈ చిత్రం షూటింగ్​ను మొదలుపెట్టారు. ​

ఇదీ చూడండి:బాలీవుడ్‌ ధూమ్‌ ధామ్‌ జాన్‌ అబ్రహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.