ETV Bharat / sitara

ఓటుకై కదిలిన బాలీవుడ్ తారాగణం​ - ఓట వేసిన దీపికా పదుకునే

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పలువురు బాలీవుడ్ తారలు ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఓటు వేయడం అందరి బాధ్యత అని చాటిచెప్పారు.

బాలీవుడ్
author img

By

Published : Oct 21, 2019, 7:02 PM IST

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. బాలీవుడ్ తారాగణం ఓటు హక్కును వినియోగించుకుని తమ బాధ్యతను చాటుకున్నారు. ప్రజలందరూ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని కోరారు.

అమితాబ్ కుటుబం

అమితాబ్ బచ్చన్ భార్య జయా బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్​... జుహూలోని పోలింగ్​ బూత్​లో ఓటు వేశారు.

షారుక్

ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్​, తన భార్య గౌరీతో కలిసి ముంబయి బాంద్రా (పశ్చిమ)లోని 177వ నెంబర్ పోలింగ్​ బూత్​లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

షబానా అజ్మీ- జావేద్ అక్తర్

అలనాటి బాలీవుడ్​ నటి షబానా అజ్మీ.. ముంబయిలో ఓటు వేశారు. ఆమె వెంట ప్రముఖ రచయిత జావేద్​ అక్తర్​ ఉన్నారు.

దీపికా పదుకుణె

బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకుణె.. ముంబయిలోని బాంద్రా(పశ్చిమ)లో ఓటు హక్కు వినియోగించుకుంది.

హృతిక్ రోషన్-అనిల్ కపూర్

బాలీవుడ్​ సీనియర్ నటుడు అనిల్ కపూర్​తో పాటు హృతిక్ రోషన్​ ఓటు వేసి తమ బాధ్యతను నిర్వర్తించారు.

సల్మాన్ ఖాన్

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్​ ఖాన్ ఓటు హక్కు వినియోగించుకున్నాడు. ముంబయి బాంద్రా (పశ్చిమ) పోలింగ్ బోత్​లో ఓటు వేశాడు.

ఇవీ చూడండి.. 'మహా'పోరు: ఓటు వేసిన బాలీవుడ్

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
UK POOL - AP CLIENTS ONLY
London - 21 October 2019
1. Dominic Cummings, Senior Adviser to British Prime Minister Boris Johnson, arriving at Downing Street
2. UK Chancellor Sajid Javid leaving Downing Street
3. Leader of the House of Commons Jacob Rees-Mogg arriving at Downing Street
STORYLINE:
UK Cabinet ministers were seen coming and going at Downing Street on Monday morning, as Boris Johnson prepared to push a vote on his EU divorce deal.
Johnson's Senior Adviser Dominic Cummings was also seen arriving.
It comes two days after a vote in parliament on Saturday which forced Johnson to ask the EU for a three-month delay to the UK's departure date.
With just 10 days to go until the UK is due to leave the bloc on Oct. 31, Johnson's government planned to ask for a "straight up-and-down vote" on the EU divorce agreement.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.