ETV Bharat / sitara

అలా నటించాలంటే చాలా చిరాకేసింది: జాన్వీ

author img

By

Published : Jan 2, 2020, 6:31 AM IST

'ధడక్‌' చిత్రంతో కుర్రకారు మనసు దోచింది బాలీవుడ్​ నటి జాన్వీ కపూర్‌. ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా గడుపుతోంది. ఈ అమ్మడు నటించిన ఓ వెబ్​సిరీస్​.. న్యూ ఇయర్​ కానుకగా విడుదలైంది. అయితే ఈ చిత్ర షూటింగ్​లో ఎదుర్కొన్న ఓ విషయంపై మాట్లాడిందీ అందాల భామ.

Bollywood Actress Janhvi Kapoor Irritated on sets of Ghost Stories. here why..?
'నర్స్ పాత్ర ఇష్టమే కానీ ఆ కాస్ట్యూమ్​ అంటేనే​ చిరాకు'

బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ కీలకపాత్రలో నటించిన వెబ్‌ సిరీస్‌ 'ఘోస్ట్‌ స్టోరీస్‌'. జోయా అక్తర్‌ తెరకెక్కించిన ఈ సిరీస్‌లో జాన్వీ కపూర్‌ నర్స్‌గా కనిపించింది. నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1వ తేదీన ఈ సిరీస్‌ విడుదలైంది. ఈ నేపథ్యంలో తాజాగా జాన్వీ కొన్ని విషయాలను అభిమానులతో పంచుకుంది. వెబ్​ సిరీస్​లో నటించడంపై హర్షం వ్యక్తం చేసిన ఈ అమ్మడు... నర్స్‌ క్యారెక్టర్​ కోసం వేసుకున్న కాస్ట్యూమ్స్‌తో ఇబ్బందిపడినట్లు చెప్పుకొచ్చింది.

Bollywood Actress Janhvi Kapoor Irritated on sets of Ghost Stories. here why..?
జాన్వీ కపూర్‌

" 'ఘోస్ట్‌ స్టోరీస్‌'లో నేను భాగమవడం ఆనందంగా ఉంది. నర్స్‌ పాత్రలో నటించడం చాలా తేలిక అయినప్పటికీ ఆ డ్రెస్‌, కాస్ట్యూమ్స్‌ వల్ల చెమటలు పట్టేసేవి. అందువల్ల సెట్‌లో చాలా చిరాకుగా అనిపించేది. మరోపక్క నర్స్‌ పాత్రలో నన్ను నేను చూసుకోవడం ఎంతో సంతోషంగా అనిపించింది. ఆస్పత్రిలో పనిచేయడం చాలా కష్టమైన విషయం. నా పాత్ర కోసం ఓ నర్స్​ చాలా సాయం చేసింది. ఇప్పటి వరకూ నేను ఇలాంటి పాత్రను పోషించలేదు. జోయా అక్తర్​ వల్ల నా పాత్ర గురించి నాకు మరింత అవగాహన వచ్చింది. ఆమెతో కలిసి పనిచేయడం ఎప్పటికీ మర్చిపోలేని విషయం. ఈ సిరీస్‌ కోసం నేను శాయశక్తులా పనిచేశాను. ఇది నాలోని ఓ కొత్త శైలిని బయటకు తీసుకువచ్చింది"

-- జాన్వీ కపూర్​, సినీ నటి.

జాన్వీ కపూర్‌ ప్రస్తుతం యుద్ధ పైలట్‌ 'గుంజన్‌ సక్సేనా' బయోపిక్​లో నటిస్తోంది. రాజ్‌కుమార్‌ రావ్‌తో కలిసి 'రూహి అప్జా', కోలిన్‌ డిసౌజ్‌ దర్శకత్వంలో కార్తిక్‌ ఆర్యన్‌తో కలిసి 'దోస్తానా 2'లో సందడి చేయనుంది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Hong Kong - 1 January 2020
1. Ng Lok-chun, Senior Superintendent, Operations, Hong Kong Island walking out
2. SOUNDBITE (English) Ng Lok-chun, Senior Superintendent, Operations, Hong Kong Island:
"But unfortunately, again, rioters hijacked it, the procession today, which resulted in the decision for the police to end the procession earlier this afternoon."
3. Cutaway of news conference
4. SOUNDBITE (English) Ng Lok-chun, Senior Superintendent, Operations, Hong Kong Island:
"Before the PP (peace procession) started today, the procession started today, actually police already arrested five persons for possession of offensive weapons, which include batons, extendable batons, hammers, spanners, and also some metal nails."
5. Cutaway of news conference
6. SOUNDBITE (English) Ng Lok-chun, Senior Superintendent, Operations, Hong Kong Island:
"The procession started at around 2:30 this afternoon. In the beginning, it was relatively peaceful. But starting at around 4:00 pm today, we saw that some rioters started to vandalize shops and at least two shops, including a bank and a coffee shop, were vandalized by rioters. At around 4:30 in the afternoon some rioters were at the junction off Hennessy Road and Luard Road, where they were vandalizing a bank and our officers took actions to arrest them. And during this process, some of the radical protesters, they surrounded our police officers and don't allow them to leave. And at this juncture, we had to call for support to make sure that we can safely escort the prisoners, the arrested persons, back to the police stations. But at the same time, the rioters and the radical protesters start throwing hard objects at our police officers."
7. Cutaway of news conference
8. SOUNDBITE (English) Ng Lok-chun, Senior Superintendent, Operations, Hong Kong Island:
"I want you to seriously condemn the rioters that caused the trouble and crimes that happened today and for not allowing the peaceful participants to conduct the procession in a safe and orderly manner. But throughout this process, I know that the organizers have been working very hard with us to try to keep it in a peaceful manner. But it's very unfortunate that the rioters, they hijacked this procession again and making it not being able to finish at the end point."
9. End of news conference
STORYLINE:
Hundreds of thousands of people packed Hong Kong streets for an annual New Year's Day protest march as the months-long pro-democracy movement extended into 2020 with further violence between police and demonstrators.
Police said they arrested some 400 people for unlawful assembly and carrying offensive weapons as hard-line, black-clad youths broke off from the main group of marchers and attacked banks and ATM machines with spray paint, hammers and Motolov cocktails.
They smashed crossing lights, ripped bricks from sidewalks and barricaded roads in the downtown financial district.
Banks and businesses identified with mainland China have been frequent targets of hardcore protesters.
Police used pepper spray, tear gas and a water cannon to drive off the demonstrators, although a government statement said officers were “deploying the minimum necessary force."
Senior Superintendent Ng Lok-chun told reporters that “rioters” hijacked the protest march and at one point endangered police officers by surrounding and throwing objects at them, which led to police ordering the rally to be called off at 6:15pm.
Thousands, however, remained in the area and many had yet to set off from the starting point at Victoria Park.
The massive rally followed overnight clashes between police and protesters on New Year's Eve in a densely populated shopping district.
Police also used tear gas, pepper spray and water cannons to break up groups of demonstrators who blocked traffic and lit fires in the street in the working class district of Mong Kok.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.