ETV Bharat / sitara

అదరగొడుతున్న 'బిగిల్' ట్రైలర్‌..

author img

By

Published : Oct 12, 2019, 8:43 PM IST

తమిళ నటుడు విజయ్ హీరోగా నటిస్తోన్న 'బిగిల్' ట్రైలర్ విడుదలైంది. అట్లీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో జాకీష్రాఫ్​ కీలకపాత్ర పోషిస్తున్నాడు.

విజిల్

అట్లీ దర్శకత్వంలో తమిళ అగ్రనటుడు విజయ్‌ హీరోగా నటిస్తోన్న చిత్రం 'బిగిల్‌'. తెలుగులో ఈ సినిమా 'విజిల్‌' పేరుతో విడుదలవుతుంది. నయనతార కథానాయిక. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ చిత్రంలో విజయ్‌ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌గా కనిపించనున్నాడు. ట్రైలర్​లో నయనతార, విజయ్‌ మధ్య వచ్చే సీన్స్‌ కనువిందు చేస్తున్నాయి. యాక్షన్‌ సన్నివేశాలతో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో విజయ్‌ ద్విపాత్రాభినయంలో దర్శనమివ్వబోతున్నాడు. బాలీవుడ్‌ నటుడు జాకీష్రాఫ్‌ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం అందిస్తున్నాడు.

ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అట్లీ- విజయ్‌ కాంబినేషన్‌లో గతంలో తెరీ, మెర్సల్‌ చిత్రాలు వచ్చి మంచి విజయాన్ని సాధించాయి.

ఇవీ చూడండి.. 'అల వైకుంఠపురములో' విడుదల తేదీ ఖరారు

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.