ETV Bharat / sitara

లిరికల్​: భీష్మ సినిమాలో 'వాటే బ్యూటీ' సాంగ్​ రిలీజ్​ - రష్మికా మదన్​

హీరో నితిన్​ నటించిన కొత్త చిత్రం 'భీష్మ' నుంచి మరో పాటను ఆదివారం విడుదలైంది. 'వాటే బ్యూటీ' లిరికల్​ వీడియోను సామాజిక మాధ్యమాల వేదికగా రిలీజ్​ చేసింది చిత్రబృందం.

Bheeshma-Secound-Song-Out
లిరికల్​: భీష్మ సినిమాలో 'వాటే బ్యూటీ' సాంగ్​ రిలీజ్​
author img

By

Published : Feb 2, 2020, 8:36 PM IST

Updated : Feb 28, 2020, 10:20 PM IST

నితిన్‌, రష్మిక జంటగా నటించిన చిత్రం 'భీష్మ'. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈసినిమా షూటింగ్‌ ఫిబ్రవరి 1న పూర్తయ్యింది. దీనిపై నితిన్​ ట్విట్టర్​లో స్పందిస్తూ.. 'భీష్మ' చిత్రీకరణ ఓ ఎమోషనల్​ జర్నీ అని అన్నాడు. అయితే నేడు ఈ సినిమా నుంచి రెండో పాటను సోషల్‌ మీడియాలో విడుదల చేసింది చిత్రబృందం. 'వాటే వాటే వాటే బ్యూటీ.. నువ్వు యాడా ఉంటే అడ్నే ఊటీ' అంటూ సాగే ఈపాట ప్రొమోను ఇటీవల విడుదల చేయగా.. నేడు పూర్తి లిరికల్‌ పాటను అభిమానుల ముందుకు తీసుకొచ్చింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ పాట ప్రొమోను చూసిన సినీ ప్రియులు నితిన్‌, రష్మిక డ్యాన్స్‌కు ఫిదా అయ్యారు. డ్యాన్స్‌ చాలా బాగుందంటూ కామెంట్లు కూడా చేశారు. ఫిబ్రవరి 21న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చూడండి... నితిన్​కు ఓ వైపు బాధ.. మరోవైపు ఆనందం

ZCZC
PRI NAT NRG
.CHANDAULI NRG10
UP-MEDICAL COLLEGE-CM
UP govt planning to bring policy for districts without medical college: CM
         Chandauli, Feb 2 (PTI) Uttar Pradesh Chief Minister Yogi Adityanath on Sunday said a new policy will be brought for districts that do not have a medical college.
         He also said that through health fairs, "it is the endeavour of the government to take health services to the doorstep of the people, especially the poor and the deprived".
         The government is serious about the development of the most backward areas of the state, Adityanath said while addressing a public meeting here after unveiling a statue of Maharshi Valmiki.
         It has been decided that "a new policy will be brought for districts which do not have a medical college", the chief minister announced and added that a healthy society is a symbol of "Ram Raj".
         "In the next one year, one medical college each in these districts will be started on public-private partnership mode. The state government has approved a medical college for Chandauli district and its foundation stone will be laid soon," Adityanath said.
         "I am happy that we are launching the biggest collective health scheme 'Mukhyamantri Arogya Yojana' in more than 4,200 primary health centres in Uttar Pradesh today," he said.
         Every person has the right to remain healthy and it is the government's responsibility to extend health facilities to them, the chief minister said.
         "This is happening for the first time that on every Sunday, from 10 am to 2 pm, every PHC will organise the 'Mukhyamantri Arogya Mela' in which patients will be provided counselling and medicines without any discrimination," he said.
         There should be at least four doctors in each of the centres during the mela, the chief minister said, adding that students of the medical college in the area should also be made part of it.
         Medical mobile units should also be deployed at the fair, he said. PTI CORR NAV

ANB
ANB
02021843
NNNN
Last Updated : Feb 28, 2020, 10:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.