ETV Bharat / sitara

నితిన్​కు ఓ వైపు బాధ.. మరోవైపు ఆనందం - entertainent news

తను నటిస్తున్న 'భీష్మ' షూటింగ్​ పూర్తి కావడంపై భావోద్వేగం చెందాడు హీరో నితిన్. ఓ వైపు బాధగా ఉన్న మరోవైపు గర్వంగా ఉందని ట్విట్టర్​లో రాసుకొచ్చాడు.

నితిన్​కు ఓ వైపు బాధ.. మరోవైపు ఆనందం
హీరో నితిన్
author img

By

Published : Feb 2, 2020, 8:45 AM IST

Updated : Feb 28, 2020, 8:46 PM IST

హీరో నితిన్​ నటిస్తున్న 'భీష్మ' సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ విషయమై ట్వీట్ చేసిన ఇతడు.. తన భావోద్వేగాన్ని అదుపు చేసుకోలేకపోయాడు. చిత్రీకరణ ముగియడం తనకు చాలా బాధ కలిగించిందని, అదే సమయంలో ఓ మంచి చిత్రంలో నటించినందుకు గర్వంగా అనిపించిందని రాసుకొచ్చాడు. త్వరలో అందరం మళ్లీ కలిసి పనిచేద్దామని అన్నాడు.

  • Last day of shoot for #bheeshma :(
    Its been awhile since I’ve felt this way, makes me really sad but at the same time so proud to be a part of such a fun film.
    But this is not the last you guys- You will see us all very soon reuniting in a much bigger way! 😁 pic.twitter.com/VHAJCDQoXa

    — nithiin (@actor_nithiin) February 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈ సినిమాలో హీరోయిన్​గా రష్మిక నటించింది. మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ సంగీతమందించాడు. 'ఛలో' ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వం వహించాడు. సితార ఎంటర్​టైన్​మెంట్స్ పతాకంపై వంశీ నిర్మించారు. మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

SNTV Digital Daily Planning Update, 0000 GMT
Sunday 2nd February 2020
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
TENNIS: Highlights and reaction from the Men's Singles and Doubles final of the Australian Open in Melbourne, Australia. Time TBA
TENNIS: Media opportunity with the 2020 Australian Open Women's Singles Champion. Time TBA.
CYCLING: Highlights from the Cadel Evans Great Ocean Road Race, Elite Men's race in Australia. Expect for 0600.
CYCLING: Highlights from the UCI BMX Supercross World Cup in Shepparton, Australia. Expect for 0900.
RUGBY: Highlights of the HSBC Rugby Sevens in Sydney. Time TBA.
WINTER SPORT: Highlights from the FIS Ski Jumping World Cup in Sapporo, Japan, men's. Expect for 0600.
For any editorial enquiries please email planning@sntv.com or contact the sportsdesk on +1 212 621 7415 between 0100 and 0600 GMT, or on +44 20 8233 5770 after 0600 GMT.
Last Updated : Feb 28, 2020, 8:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.