ETV Bharat / sitara

'అశ్వథ్థామ' సింగిల్ షాట్​​లో ఫైట్​ చేస్తే - cinema news

'అశ్వథ్థామ'లోని సింగిల్​ షాట్​లో తెరకెక్కించిన ఓ పోరాట సన్నివేశాన్ని అభిమానులతో పంచుకుంది చిత్రబృందం. ఇందులో హీరో నాగశౌర్య.. కొందరు వ్యక్తులను చితకబాదుతూ కనిపించాడు.

'అశ్వథ్థామ' సింగిల్ టేక్​లో ఫైట్​ చేస్తే!
'అశ్వథ్థామ'లో హీరో నాగశౌర్య
author img

By

Published : Feb 9, 2020, 4:35 PM IST

Updated : Feb 29, 2020, 6:37 PM IST

కెరీర్​ ప్రారంభం నుంచి ఎక్కువగా ప్రేమకథల్లోనే కనిపించాడు హీరో నాగశౌర్య. ఇటీవలే తన పంథా మార్చి 'అశ్వథ్థామ' అనే పూర్తిస్థాయి యాక్షన్ సినిమాలో నటించాడు.ఈ చిత్ర కథ ఇతడే రాయడం మరో విశేషం. ఇందులో మాస్ హీరోలను తలపించేలా ఫైట్లు చేశాడు శౌర్య. ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న ఈ సినిమాలోని 3 నిమిషాల పాటు సాగే ఓ సింగిల్ షాట్​ పోరాట సన్నివేశాన్ని తాజాగా విడుదల చేశారు. ఈ వీడియోలో.. ఓ ఇంట్లో మద్యం తాగుతూ ఉన్న కొందరు వ్యక్తులను, చితకబాదుతూ కనిపించాడీ హీరో.

ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్​గా నటించింది. రమణతేజ దర్శకుడిగాప పరిచయమయ్యాడు. ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా మాల్పురి నిర్మాతగా వ్యవహరించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ZCZC
PRI ESPL NAT SRG
.BENGALURU MES1
KA-CONSTABLE-DEATH
Head constable killed as speeding car knocks him down
Bengaluru, Feb 9 (PTI) A head constable was killed and
one of his colleagues injured when a speeding car hit them
during a vehicle check near a toll gate here, in the second
such incident in the last five days, police said on Sunday.
The driver of the car was later nabbed with the help of
local residents and a case of rash and negligent driving
causing death had been registered against him after the
incident on Saturday evening, they said.
Head constable Dhananjay K and constable Uma Maheshwara
were checking over-speeding vehicles on a road leading to the
Kempegowda International Airport here when the car hit them.
Dhananjay died while Maheshwara had been hospitalised
with severe injuries.
This is the second incident in the last five days after
head constable Bhaktaram was ran over by a speeding vehicle
at Goragontepalya on Tuesday.
Bengaluru Police Commissioner Bhaskar Rao condoled the
deaths.
Another tragic loss of life on line of duty. Traffic
Head constable Dhananjaya died and Constable Uma Maheshwara
severely injured after a speeding car hit them on
International Airport Flyover while checking over-speeding
vehicles. A family devastated. I have no words to console,"
he tweeted. PTI GMS
VS
VS
02091503
NNNN
Last Updated : Feb 29, 2020, 6:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.