కొత్త జోడీ కబురు ఇది. యువహీరో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ ఆడిపాడనుంది. 'కుమారి 21 ఎఫ్' ఫేమ్ సూర్యప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ కథానాయకుడిగా '18 పేజెస్' తెరకెక్కుతోంది. జీఏ2, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బన్నీ వాసు నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పకులు. త్వరలోనే ప్రారంభమయ్యే ఈ చిత్రం కోసం కథానాయికగా ఇటీవలే అనుపమ పరమేశ్వరన్‌ను ఎంపిక చేశారు.
నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ - నిఖిల్ 18 పేజేస్ సినిమా
నిఖిల్ '18 పేజెస్' సినిమా కోసం హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్‌ను ఎంపిక చేశారు. త్వరలో షూటింగ్ మొదలుకానుంది.

నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్