ETV Bharat / sitara

అమృత ప్రణయ్​తో లాస్య​ స్పెషల్​ సాంగ్​ - అమృత ప్రణయ్​

యాంకర్, నటి లాస్య(lasya new videos) ఓ స్పెషల్​ వీడియో సాంగ్​తో ఫ్యాన్స్​ను అలరించారు. ఇందులో అమృత ప్రణయ్(amrutha pranay latest updates) కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఆమె డ్యాన్స్​ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో ట్రెండింగ్​గా మారింది.

lasya
లాస్య
author img

By

Published : Nov 6, 2021, 1:20 PM IST

Updated : Nov 6, 2021, 3:02 PM IST

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్(amrutha pranay latest updates)​ హత్య అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ సమయంలో అతని భార్య అమృత ప్రణయ్​కు పలువురు మద్దతుగా నిలవగా.. మరికొందరు తీవ్రంగా విమర్శించారు(amrutha pranay latest news). అయితే ఇప్పుడు ఆమె చాలా కాలం తర్వాత తొలిసారి ఓ స్పెషల్​ సాంగ్​లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఆమె లుక్​ను చూసి ఫిదా అవుతున్నారు నెటిజన్లు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇంతకీ ఈ సాంగ్​ ఏంటంటే?​

నటి లాస్య(anchor lasya).. దీపావళి సందర్భంగా ఓ ప్రత్యేక వీడియో సాంగ్​తో అభిమానులను అలరించారు. ఆ వీడియోలోనే అమృత ప్రణయ్​తో కలిసి ఆమె కాలు కదపడం విశేషంగా నిలిచింది. వీరిద్దరితో పాటు గలాటా గీతూ, అలేఖ్య కూడా సందడి చేశారు. నవంబర్ 3న పోస్ట్​ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్​గా మారింది. దీనికి విపరీతంగా లైక్స్​, కామెంట్స్ వస్తున్నాయి.

ఈ సాంగ్​లో లాస్య తనదైన స్టెప్పులతో అభిమానులను ఆకట్టుకోగా, అమృత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దీనికి సంబంధించిన మేకింగ్​ వీడియోను కూడా అమృత పోస్ట్​ చేశారు. చాలా కాలం తర్వాత ఆమెను మళ్లీ ఇలా చూడటం ఆనందంగా ఉందంటూ కొందరూ కామెంట్లు చేస్తుండగా.. మరికొందరూ మాత్రం విమర్శిస్తున్నారు.

ఇదీ చూడండి: యాంకర్​ సుమ రీఎంట్రీ.. ఫస్ట్​లుక్​తో భారీ అంచనాలు

Last Updated : Nov 6, 2021, 3:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.