ETV Bharat / sitara

వాళ్లందరికీ ధన్యవాదాలు చెప్పిన అమితాబ్ - అభిషేక్ ఐశ్వర్యా రాయ్ కరోనా

కరోనా బారినుంచి తన కుటుంబం త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు బిగ్​బీ అమితాబ్.

వాళ్లందరికీ ధన్యవాదాలు చెప్పిన అమితాబ్
అమితాబ్ బచ్చన్
author img

By

Published : Jul 13, 2020, 9:12 AM IST

కరోనా నుంచి తన కుటుంబం త్వరగా బయటపడాలని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికీ, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ధన్యవాదాలు చెప్పారు. ఈ విషయమై వరుస ట్వీట్లు చేశారు. బిగ్​బీ అభిమానులు కొందరు, దేశంలోని ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు.

  • T 3592 - It shall not be possible for me to acknowledge and respond to all the prayers and wishes expressed by them that have shown concern towards Abhishek, Aishwarya, Aaradhya and me ..
    I put my hands together and say ..🙏
    Thank you for your eternal love and affection ..

    — Amitabh Bachchan (@SrBachchan) July 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • T 3591 - ... to them that have expressed their concern, their prayers and their wishes for Abhishek Aishwarya Aaradhya and me .. my unending gratitude and love ..❤️

    वो सब जिन्होंने अपनी प्रार्थनाएँ अभिषेक, ऐश्वर्या आराध्या और मुझे , व्यक्त की हैं , मेरा हृदय पूर्वक आभार 🌹

బిగ్​బీ అమితాబ్​, అభిషేక్​ బచ్చన్​లకు కొవిడ్ సోకినట్లు శనివారం నిర్ధరణ కాగా, ఐశ్వర్యా రాయ్​తో పాటు ఆమె కుమార్తె ఆరాధ్య వైరస్ బారినపడ్డట్లు ఆదివారం తేలింది. అయితే జయాబచ్చన్, శ్వేత నందకు మాత్రంగా నెగిటివ్ వచ్చింది.

ఈ క్రమంలో అమితాబ్​ నివసిస్తున్న ఇంటిని సీల్​ చేసిన ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు.. ఆ పరిసర ప్రాంతాన్ని కంటైన్మెంట్​ జోన్​ ప్రకటించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.