అదరగొట్టిన అల్లు అయాన్.. బన్నీ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ - pushpa movie release date
అల్లు అర్జున్ కుమారుడు అయాన్.. స్టన్నింగ్ వీడియోతో అలరిస్తున్నాడు. 'గని' ఏంథమ్ను రీ క్రియేట్ చేసిన వీడియోతో మెప్పిస్తున్నాడు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమారుడు అయాన్.. ఆయన అభిమానుల్ని సర్ప్రైజ్ చేశాడు. వరుణ్‌తేజ్ 'గని' ఏంథమ్ను రీ క్రియేట్ చేసి ఆకట్టుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియోను నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఇది అలరిస్తోంది.
-
Here's the cute little video surprise featuring #AlluAyaan from @Bobbyallu & Team #Ghani💫🥊#AlluAyaanForGhani 🤩
— Geetha Arts (@GeethaArts) November 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
▶️ https://t.co/tSzQqmIjjY @IAmVarunTej @nimmaupendra @SunielVShetty @dir_kiran @saieemmanjrekar @MusicThaman @ramjowrites @george_dop @abburiravi @adityamusic pic.twitter.com/5iCSghYI4H
">Here's the cute little video surprise featuring #AlluAyaan from @Bobbyallu & Team #Ghani💫🥊#AlluAyaanForGhani 🤩
— Geetha Arts (@GeethaArts) November 8, 2021
▶️ https://t.co/tSzQqmIjjY @IAmVarunTej @nimmaupendra @SunielVShetty @dir_kiran @saieemmanjrekar @MusicThaman @ramjowrites @george_dop @abburiravi @adityamusic pic.twitter.com/5iCSghYI4HHere's the cute little video surprise featuring #AlluAyaan from @Bobbyallu & Team #Ghani💫🥊#AlluAyaanForGhani 🤩
— Geetha Arts (@GeethaArts) November 8, 2021
▶️ https://t.co/tSzQqmIjjY @IAmVarunTej @nimmaupendra @SunielVShetty @dir_kiran @saieemmanjrekar @MusicThaman @ramjowrites @george_dop @abburiravi @adityamusic pic.twitter.com/5iCSghYI4H
వరుణ్‌తేజ్ బాక్సర్‌గా నటిస్తున్న చిత్రం 'గని'. డిసెంబరు 3న థియేటర్లలోకి రానుంది. ఇటీవల వచ్చిన 'గని' ఏంథమ్.. ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. ఇప్పుడు ఇందులో ఉన్నట్లే వర్కౌట్లు చేస్తూ, బన్నీ ఫ్యాన్స్‌ను మెప్పించాడు అయాన్.
మరోవైపు బన్నీ కుమార్తె అర్హ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోంది. సమంత 'శాకుంతలం'లో చిన్నప్పటి భరతుడిగా కనిపించనుంది. ఆమెకు సంబంధించిన షూటింగ్ కూడా ఎప్పుడో పూర్తయింది. అల్లు అర్జున్ 'పుష్ప'.. డిసెంబరు 17న థియేటర్లలోకి రానుంది.
ఇవీ చదవండి: