ETV Bharat / sitara

Pushpa Part 2 Title: అల్లు అర్జున్ 'పుష్ప' రెండో భాగం టైటిల్ ఇదే! - pushpa part 2

Pushpa Part 2 Title: పుష్ప పార్ట్​ 1 దేశవ్యాప్తంగా శుక్రవారం థియేటర్లలో విడుదలై భారీ స్పందన పొందుతోంది. అల్లు అర్జున్ వన్​ మ్యాన్​ షోతో అదరగొట్టాడని రివ్యూలు వస్తున్నాయి. 'పుష్ప: ది రైజ్'​ అనే పేరుతో ఈ చిత్రం విడుదల కాగా, రెండో భాగానికి 'పుష్ప: ది రూల్​' అని పెట్టినట్లు సమాచారం.

Pushpa Part 2 Title
పుష్ప
author img

By

Published : Dec 17, 2021, 11:01 AM IST

Pushpa Part 2 Title: దేశవ్యాప్తంగా థియేటర్లలో అల్లు పుష్ప రాజ్​ హవా కొనసాగుతోంది. ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్ ఊర మాస్ పర్​ఫార్మెన్స్​కు తోడు సుకుమార్​ టేకింగ్​కు ఫ్యాన్స్​ ఫిదా అవుతున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్రబృందం ముందే వెల్లడించింది. శుక్రవారం విడుదలైన తొలి భాగం 'పుష్ప: ది రైజ్​'కు ఇప్పటికే పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.

ఈ సినిమాలో రష్మిక హీరోయిన్​గా నటించింది. ప్రముఖ మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్, సునీల్ కీలక పాత్రల్లో నటించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ చిత్రంలోని సమంత ప్రత్యేక గీతానికి ఇప్పటికే అదిరిపోయే రెస్పాన్స్​ వచ్చింది.

'పుష్ప: ది రైజ్​' అనే పేరుతో తొలి భాగం విడుదలైంది. అయితే సినిమా చివర్లో రెండో భాగం టైటిల్ రివీల్ చేశారంట సుకుమార్. దాని పేరు 'పుష్ప: ది రూల్' అని తెలుస్తోంది.

ఇదీ చూడండి: 'పుష్ప'.. ఆ భాషలో విడుదల వాయిదా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.