ETV Bharat / sitara

ఆలియాకు నెగిటివ్​.. ఊపిరి పీల్చుకున్న 'ఆర్ఆర్ఆర్' టీమ్ - Alia Bhatt gangubai kathiawadi

హీరో రణ్​బీర్​కు కరోనా పాజిటివ్​గా తేలడం వల్ల స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన ఆలియా భట్.. వైద్యపరీక్షలు చేయించుకోగా నెగిటివ్​గా తేలింది. దీంతో గంగూబాయ్ కతియావాడి, ఆర్ఆర్ఆర్ చిత్రబృందాలు ఊపిరిపీల్చుకున్నాయి.

Alia Bhatt: 'Have tested negative for Covid-19'
ఆలియాకు నెగిటివ్​.. ఊపిరి పీల్చుకున్న 'ఆర్ఆర్ఆర్' టీమ్
author img

By

Published : Mar 11, 2021, 7:38 PM IST

బాలీవుడ్​ హీరోయిన్ ఆలియా భట్​కు కరోనా నెగిటివ్​గా తేలింది. ఈ విషయాన్ని ఇన్​స్టా స్టోరీస్​లో ఆమెనే స్వయంగా వెల్లడించింది. షూటింగ్​ కూడా ఈరోజు నుంచే వెళ్తున్నానని తెలిపింది. తన ఆరోగ్యం గురించి ఆలోచించిన అభిమానులందరికీ ధన్యవాదాలు చెప్పింది.

Alia Bhatt: 'Have tested negative for Covid-19'
ఆలియా భట్ ఇన్​స్టా స్టోరీ

ఈనెల 12న చరణ్​-ఆలియాపై ఓ గీతాన్ని చిత్రీకరణ జరపాల్సి ఉంది. ఇప్పుడు ఈమెకు నెగిటివ్​గా తేలడం వల్ల 'ఆర్ఆర్ఆర్' చిత్రబృందం ఊపిరి పీల్చుకుంది.

ఈమెతో కలిసి 'బ్రహ్మాస్త్ర'లో నటిస్తున్న రణ్​బీర్ కపూర్​కు గత వారం కరోనా సోకినట్లు తేలగా, 'గంగూబాయ్ కతియావాడి' దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ కూడా వైరస్​ బారిన పడ్డారు.

ఇది చదవండి: బాలీవుడ్​లో మరొకరికి కరోనా.. ఈసారి ప్రముఖ దర్శకుడు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.