ETV Bharat / sitara

'అల..వైకుంఠపురములో' రిలీజ్​ డేట్ ఫిక్స్​..! - trivikram

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్​ హీరోగా రూపొందుతున్న చిత్రం 'అల.. వైకుంఠపురములో'. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానున్నట్లు సమాచారం. పూజాహెగ్డే కథానాయికగా నటిస్తోంది.

అల... వైకుంఠపురములో
author img

By

Published : Sep 23, 2019, 9:37 PM IST

Updated : Oct 1, 2019, 6:22 PM IST

అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్​లో వస్తున్న మూడో చిత్రం 'అల.. వైకుంఠపురములో'. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తాజాగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు ఫిల్మ్​వర్గాల సమాచారం.

ఇప్పటికే విడుదలైన ప్రోమో, పోస్టర్​లు సినిమాపై ఆసక్తి రేపుతున్నాయి. పూజాహెగ్డే హీరోయిన్​గా నటిస్తోన్న ఈ చిత్రంలో టబు కీలక పాత్ర పోషిస్తోంది. ఇతర పాత్రల్లో జయరాం, మురళీశర్మ తదితరులు నటిస్తున్నారు.

గీతాఆర్ట్స్​, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్​పై అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాల తర్వాత బన్నీ, త్రివిక్రమ్​ కాంబినేషన్​లో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇదీ చదవండి: మగబిడ్డకు జన్మనిచ్చిన నటి అమీ జాక్సన్

AP Video Delivery Log - 1400 GMT News
Monday, 23 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1355: Afghanistan Raid AP Clients Only 4231302
Anti-Taliban raid kills at least 40 civilians at wedding
AP-APTN-1353: Russia Peskov AP Clients Only 4231292
Kremlin on new WADA suspicions of possible tampering
AP-APTN-1351: Malta Europe Migrants AP Clients Only 4231301
Rescue orgs urge Eur Int Mins to find solution
AP-APTN-1346: Mideast Politics AP Clients Only 4231282
Last day of talks in Israel to find new PM
AP-APTN-1344: WBank Clashes AP Clients Only 4231299
Palestinians clash with Israeli security forces
AP-APTN-1343: France Drug Trial AP Clients Only 4231298
Major trial opens in France over diet pill scandal
AP-APTN-1334: Hong Kong Violence Part no access Hong Kong 4231297
Hong Kong protesters beat police officer
AP-APTN-1324: Lebanon US AP Clients Only 4231296
US Treasury official meets Lebanese Prime Minister
AP-APTN-1323: SAfrica UK Royals Arrival 2 AP Clients Only 4231293
UK royals arrive in Cape Town township
AP-APTN-1307: China MOFA AP Clients Only 4231294
Taliban in Beijing to discuss Afghan peace efforts
AP-APTN-1237: Kenya School Collapse 4 AP Clients Only 4231291
Reaction after Nairobi school collapse kills 7
AP-APTN-1236: SAfrica UK Royals Arrival AP Clients Only 4231286
UK royals arrive in Cape Town township
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 1, 2019, 6:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.