ETV Bharat / sitara

'అల...వైకుంఠపురములో' బన్నీ అత్తామామ వీళ్లే..!

'జులాయి', 'సన్నాఫ్‌ సత్యమూర్తి' వంటి హిట్​ సినిమాల తర్వాత అల్లు అర్జున్‌ - త్రివిక్రమ్‌ కాంబినేషన్​లో వస్తోన్న ముచ్చటైన మూడో చిత్రం 'అల.. వైకుంఠపురములో'. ఇప్పటికే విడుదల చేసిన తెలుగు టైటిల్​, టీజర్​తో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. తాజాగా ఈ చిత్రంలోని బన్నీ అత్తామామల ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

'అల...వైకుఠపురములో' బన్నీ అత్తామామలు వీళ్లే..!
author img

By

Published : Aug 21, 2019, 5:48 AM IST

Updated : Sep 27, 2019, 5:47 PM IST

'అత్తారింటికి దారేది' సినిమాతో అత్త పాత్రలకు ప్రాముఖ్యం పెంచిన దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌. ఆ తర్వాత నితిన్, సమంత జోడీగా నటించిన 'అఆ' సినిమాలోనూ అత్త పాత్రే కీలకంగా నిలిచింది. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో తీస్తోన్న 'అల.. వైకుంఠపురములో' అలాంటి క్యారెక్టర్‌ ఒకటుంది. ఇందులో బన్నీకి అత్తగా కనిపించబోతోంది సీనియర్‌ నటి టబు. ఆమెకు జంటగా ప్రముఖ తమిళ నటుడు జయరామ్‌ నటిస్తున్నాడు. తాజాగా వీరిద్దరూ కలిసి ఉన్న ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. బన్నీ అత్తమామలు వీళ్లేనంటూ అభిమానులు తెగ కామెంట్లు పెడుతున్నారు.

ala vaikuntapuramulo tabu and jayaram
బన్నీ అత్తామామగా టబు-జయరామ్

టబు-జయరామ్​ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాలో కీలకంగా ఉండనున్నాయట. ఇందుకోసమే హైదరాబాద్‌లో సుమారు రూ. 4 కోట్ల భారీ సెట్‌ రూపొందించినట్లు సమాచారం. ఇవి సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయట. గీతా ఆర్ట్స్​, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో... పూజా హెగ్డే, నివేదా పేతురాజ్, సుశాంత్, నవదీప్‌ ప్రధాన తారాగణం. శరవేగంగా షూటింగ్‌ పూర్తిచేసి 2020 సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding Japan. Max use 3 minutes. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone digital clips allowed. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: St. Jakobshalle, Basel, Switzerland. 20th August 2019.
1. 00:00 SOUNDBITE (English): HS Prannoy, India:
"Well I think yes, (the) starting and ending was really good for me. Probably in the second game, the strategy probably just went the opposite way (to) which I thought. And I think, thanks for the coaches. After the second game, (there were) a couple of points which I had to change and that overall changed the game. And I'm really happy that I was patient today and was ready for a long match, because the shuttles are not looking, not so fast. Especially after yesterday's match. I thought it was going to be tough today again. But I think I'm really happy with the way I played today."
2. 00:39 SOUNDBITE (English): HS Prannoy, India:
"I mean he's always a tough player and been playing since the last 20 years and he's got the experience in the big events and especially in these conditions where the shuttles are slow, the courts are big, the atmosphere's big. He's a big player, so you can't take him for granted at any time of the game and I think that was running in my mind all the time. In the third game, when it was 11-5, I was really cautious that this should not slip again. I need to be really focused on the next points and not rather think of the win. So I think that helped and, that is one thing which I need to do on everyday basis, not just with Lin Dan but I think with every player."
3. 01:24 SOUNDBITE (English): HS Prannoy, India:
"The draw was looking tough from the start. I yesterday also had a tough match and... well yes, I'm looking forward to (playing Kento) Momota, because... there are some things that I need to prove and I think this is the event which I need to (do it in) and, I really know that I'm a big tournament player and, probably the day after might be a good day. "
4. 01:54 SOUNDBITE (Mandarin): Lin Dan, China:
"Today, I was not able to adjust my energy to the best level. Maybe this is related to my poor recovery. I played pretty late yesterday, and today's schedule started so early. I am not sure if this arrangement is reasonable or not, but this is really a question for me."
5. 02:17 SOUNDBITE (Mandarin): Lin Dan, China:
"Of course, it would be better if we can get a little bit more time to recover. When I finished my match yesterday, it was already around six pm. And my match today started at ten-thirty am. This kind of arrangement is really a little bit tight to recover for a player at my age."
SOURCE: Infront Sports
DURATION: 02:37
STORYLINE:
Reaction after India's HS Prannoy knocked five-time former men's singles champion Lin Dan of China out of the BWF World Championships in Basel, Switzerland on Tuesday.
Last Updated : Sep 27, 2019, 5:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.