ETV Bharat / sitara

కలెక్షన్లలో అక్కడ మహేశ్​ను అధిగమించిన బన్నీ

author img

By

Published : Jan 27, 2020, 12:04 PM IST

Updated : Feb 28, 2020, 3:04 AM IST

'అల వైకుంఠపురములో'.. యూఎస్​లోని కలెక్షన్ల మరో మైలురాయి అందుకుంది. నాన్ బాహుబలి రికార్డులను బద్దలుకొట్టిన ఈ చిత్రం.. తాజాగా మహేశ్​ సినిమాను వెనక్కు నెట్టింది.

Ala Vaikuntapuramlo Us Collections Create Records
బన్నీ దెబ్బకు మహేశ్​బాబు​ రికార్డు బ్రేక్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' సినిమాతో ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చాడు. విశేష ప్రజాదరణ దక్కించుకుంటోందీ చిత్రం. రెండు వారాలు అవుతున్న వసూళ్ల రాబడుతూనే ఉంది. యూఎస్​లో తాజాగా మరో రికార్డు సృష్టించింది. అక్కడి కలెక్షన్లలో మహేశ్​ 'భరత్ అనే నేను'ను అధిగమించి, అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో నాలుగో స్థానం సంపాదించింది. 'బాహుబలి 2', 'బాహుబలి', 'రంగస్థలం'.. తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.

నిన్న(ఆదివారం) ఒక్క రోజే 'అలవైకుంఠపురములో'.. యూఎస్​లో 88 ప్రాంతాల్లో 52,008 డాలర్లు తెచ్చుకుంది. మొత్తంగా 3,420,402 డాలర్ల కలెక్షను సాధించింది. అంతకు ముందు నాలుగో స్థానంలో ఉన్న 'భరత్​ అనే నేను' చిత్రాన్ని అధిగమించింది.

యూఎస్​లో 'అల వైకుంఠపురములో' సినిమా, ఈ వారంలోనే రంగస్థలం వసూళ్లు(3.5 మిలియన్ డాలర్లు) దాటే అవకాశముంది. ఇది జరిగితే టాప్ గ్రాసర్స్​లో మూడో స్థానానికి వెళుతుంది బన్నీ చిత్రం.

ఇదీ చదవండి: యముడు వస్తాడనేది నమ్మకం .... వీడొస్తాడనేది నిజం!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
**video as incoming**
SHOTLIST: Boca Rio Golf Club, Boca Raton, Florida, USA. 26th January 2020.
1. 00:00 Madelene Sagstrom holds trophy
2. 00:06 SOUNDBITE: (Swedish) Madelene Sagstrom, Wins 1st LPGA Tour event
3. 00:19 SOUNDBITE: (Swedish) Madelene Sagstrom, Wins 1st LPGA Tour event (on the last few holes)
4. 00:46 SOUNDBITE: (Swedish) Madelene Sagstrom, Wins 1st LPGA Tour event
SOURCE: LPGA
DURATION: 01:03
STORYLINE:
Sweden's Madelene Sagstrom comments on winning her first LPGA Tour event Sunday, as she was victorious in the Gainbridge LPGA in Boca Raton, Florida.
Last Updated : Feb 28, 2020, 3:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.