ETV Bharat / sitara

మరోసారి పోలీస్ పాత్రలో అలరించనున్న అజిత్​​

author img

By

Published : Nov 6, 2020, 7:26 AM IST

తమిళ స్టార్​ హీరో అజిత్..​ పోలీస్​ పాత్రలో మరోసారి దర్శనమివ్వనున్నారు. 'వాలీమై' సినిమాలో ఐపీఎస్​ అధికారిగా విలన్ల భరతం పట్టనున్నారు.

ajith will appear in ips officer role in his upcoming movie
విలన్ల వేటలో ఈశ్వరమూర్తి ఐపీఎస్​!

తమిళ అగ్ర కథానాయకుడు అజిత్‌ నటిస్తున్న చిత్రం 'వాలీమై'. హెచ్‌.వినోద్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సినిమాలో అజిత్..‌ ఈశ్వరమూర్తి అనే ఐపీఎస్‌ అధికారిగా నటిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

రేసుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కార్తికేయ, హ్యూమకురేషి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రానికి యవన్‌శంకర్‌రాజా సంగీతం అందిస్తున్నారు.

ఇదీ చూడండి:తిరిగి సెట్లో అడుగుపెట్టిన 'నారప్ప'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.