ETV Bharat / sitara

నటుడు సోనూసూద్​కు కరోనా పాజిటివ్​ - sonu sood tested positive

actor sonusood, tested posotive for corona
బాలీవుడ్ నటుడు సోనూసూద్​, కరోనా పాజిటివ్
author img

By

Published : Apr 17, 2021, 1:54 PM IST

Updated : Apr 17, 2021, 2:23 PM IST

13:53 April 17

నటుడు సోనూసూద్​కు కరోనా పాజిటివ్​

బాలీవుడ్​ నటుడు సోనూసూద్​కు కరోనా నిర్ధరణ అయ్యింది. ఈ విషయాన్ని అతడే స్వయంగా ట్విట్టర్​ వేదికగా వెల్లడించాడు. ఈ రోజు చేసిన కొవిడ్ పరీక్షల్లో సోనూసూద్​కు పాజిటివ్​గా తేలింది.

"అందరికీ నమస్కారం, ఈ రోజు చేసిన కరోనా పరీక్షల్లో నాకు కొవిడ్ నిర్ధరణ అయ్యింది. ఇప్పటికే మహమ్మారికి సంబంధించి పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నాను. క్వారంటైన్​లో ఉంటున్నాను. మీరు బాధపడకండి. మీ సమస్యలను పరిష్కరించడానికి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటాను. గుర్తుంచుకోండి ఎల్లప్పుడూ మీ అందరి కోసం పనిచేసే సోనూసూద్​" అని అతడు ట్విట్టర్​లో పేర్కొన్నాడు. 

Last Updated : Apr 17, 2021, 2:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.