ETV Bharat / sitara

'అమ్మాయిల ముందు అలా నిలబడాలంటే సిగ్గేసింది' - madhavan

'త్రీ ఇడియట్స్' సినిమా చిత్రీకరణ సమయంలో ఓ సన్నివేశం చేయడానికి తెగ ఇబ్బంది పడ్డారట నటులు. అమ్మాయిల ముందు అండర్​వేర్​తో నటించాల్సి వచ్చిన సందర్భాన్ని హీరో మాధవన్​ పంచుకున్నారు.

3 ఇడియట్స్
author img

By

Published : Mar 22, 2019, 9:05 PM IST

Updated : Sep 29, 2019, 9:41 PM IST

ఆమిర్​ఖాన్ నటించిన 'త్రీ ఇడియట్స్' సినిమా గుర్తుందా! ఆ చిత్రంలో సీనియర్ విద్యార్థులు జూనియర్లను హస్టల్లో ర్యాగింగ్​ చేసే సన్నివేశం కడుపుబ్బా నవ్విస్తుంది. కానీ ఆ సీన్ చిత్రీకరించేటప్పుడు మాత్రం నటులు ఇబ్బంది పడ్డారంట. బెంగళూరు ఐఐఎమ్ క్యాంపస్​లో ఆ సన్నివేశం షూటింగ్​ జరిగింది. చిత్రీకరణ జరుగుతోందని తెలిసి ఆసక్తితో హాస్టల్​లో ఉన్న అమ్మాయిలు కూడా గుమికూడారట. సన్నివేశం కోసం ఒంటి మీద అండర్​వేర్​తో నిలబడాలి.. చుట్టూ చూస్తే అమ్మాయిలు. సన్నివేశం కోసం తప్పదు. ఈ పరిస్థితుల్లో టేక్ ఓకే చెప్పగానే ప్యాంట్ వేసుకునేవాళ్లంట. అలా సీన్ పూర్తయ్యే వరకు సిగ్గుతో తెగ ఇబ్బంది పడ్డారంట నటులు. ఈ విషయాన్ని ఆ సినిమాలో ఓ హీరోగా నటించిన మాధవన్​ తెలిపారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

2009 డిసెంబర్ 25న విడుదలైన ఈ చిత్రంలో ఆమిర్ ఖాన్, మాధవన్, షర్మాన్ జోషి నటించారు. ఈ సినిమాను రాజ్​కుమార్ హిరానీ తెరకెక్కించగా వినోద్ చోప్రా నిర్మించారు. ప్రపంచ వ్యాప్తంగా 460 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం ఆమిర్ కెరీర్​లో మరపురాని సినిమాగా మిగిలింది.

RESTRICTION SUMMARY: NO ACCESS TURKEY / MED NUCE / STERK TV / ROHANI TV / NEWROZ TV / AL JAZEERA MEDIA
SHOTLIST:
DHA - NO ACCESS TURKEY / MED NUCE / STERK TV / ROHANI TV / NEWROZ TV / AL JAZEERA MEDIA
Istanbul - 22 March 2019
++AUDIO AS INCOMING++
++NIGHT SHOTS++
1. Various of Winston Peters, New Zealand's Foreign Minister, at Istanbul airport
2. SOUNDBITE (English) Winston Peters, New Zealand's Foreign Minister:
"Well, it (referring to OIC meeting) is a very late organized one as a consequence of the tragedy a week ago in New Zealand at the invitation of your vice president and foreign minister (audio glitch) and the program is being made as we speak because of the shortness in time we had to prepare it. But we're looking forward to commemorating and grieving with the Turkish people as to the event and to some substantial talks when we're here."
3. Peters walking out of airport, getting into car
4. Car pulls away
STORYLINE:
New Zealand's Foreign Minister Winston Peters arrived in Istanbul on Friday to attend an Organisation of Islamic Cooperation meeting on the Christchurch attacks.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 29, 2019, 9:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.