ETV Bharat / sitara

118 ట్రైలర్ వచ్చేసింది - cinema

హైదరాబాద్‌ ఐమాక్స్‌ థియేటర్‌లో 118 ప్రచారచిత్రంను చిత్రబృందం విడుదల చేసింది. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై, మహేష్‌ కోనేరు సినిమా నిర్మిస్తున్నారు.

118 ట్రైలర్​ విడుదల
author img

By

Published : Feb 16, 2019, 6:10 AM IST

Updated : Feb 16, 2019, 10:44 AM IST

118 ట్రైలర్​ విడుదల
నందమూరి కల్యాణ్‌రామ్‌, నివేదా థామస్‌, షాలిని పాండే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 118. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై, మహేష్‌ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌ ఐమాక్స్‌ థియేటర్‌లో విడుదల చేశారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కె.వి.గుహన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శేఖర్‌ చంద్ర సంగీతాన్ని అందించారు. సినిమాను గుహన్‌ చాలా అద్భుతంగా తీశారని కల్యాణ్​రామ్​ అన్నారు. కథానాయిక నివేదా నటన అద్భుతంగా ఉందని తెలిపారు. ఈ చిత్రంలో నటించడం ఆనందంగా ఉందని కథానాయిక నివేదా థామస్​ అన్నారు.
undefined

Last Updated : Feb 16, 2019, 10:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.