ETV Bharat / science-and-technology

బడ్జెట్​ ధరలో టెక్నో స్పార్క్​7- ఫీచర్లు ఇవే.. - టెక్నో స్పార్క్​ 7 స్పెక్స్

ప్రముఖ స్మార్ట్​ఫోన్ల తయారీ సంస్థ టెక్నో.. భారత మార్కెట్లోకి మరో బడ్జెట్ ఫోన్​ను విడుదల చేసింది. స్పార్క్​-7 పేరుతో వచ్చిన ఈ కొత్త మోడల్ ధరను రూ.6,999గా నిర్ణయించింది. ఈ ఫోన్ ఫీచర్లు ఇలా ఉన్నాయి.

TECNO SPARK 7
స్పార్క్ 7 స్మార్ట్​ఫోన్
author img

By

Published : Apr 11, 2021, 1:09 PM IST

బడ్జెట్ స్మార్ట్​ఫోన్ల తయారీ సంస్థ టెక్నో.. భారత మార్కెట్లోకి మరో కొత్త మోడల్​ను విడుదల చేసింది. స్పార్క్-7 పేరుతో రెండు స్టోరేజ్ వేరియంట్లలో దీనిని తీసుకొచ్చింది.

2 జీబీ ర్యామ్+32 జీబీ స్టోరేజ్​ వేరియంట్ ధరను రూ.6,999గా, 3జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.7,999గా నిర్ణయించింది కంపెనీ.

ఈ స్మార్ట్​ఫోన్​ ఏప్రిల్ 16 నుంచి అమెజాన్ ద్వారా కొనుగోళ్లకు అందుబాటులోకి రానుంది.

SPARK 7
స్పార్క్​ 7

స్పార్క్-​7 ప్రధాన ఫీచర్లు..

  • 6.52 అంగుళాల హెచ్​డీ+ డిస్​ప్లే
  • హీలియో ఏ25 ప్రాసెసర్​
  • వెనుకవైపు రెండు కెమెరాలు (16 ఎంపీ ప్రధాన కెమెరా)
  • 8 ఎంపీ ఏఐ సెల్ఫీ కెమెరా (ముందు వైపు కూడా ఫ్లాష్​)
  • 6000 ఎంఏహెచ్​ బ్యాటరీ

ఇదీ చదవండి:సోనీ నుంచి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. ఫీచర్లు ఇవే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.