ETV Bharat / lifestyle

తీపి తినాలనిపించినప్పుడు... ఇవి తినండి..! - తినాల్సిన తీపీ పదార్థాలు

సన్నబడటానికి చాలామంది వ్యాయామాలు చేసి, వివిధ రకాల ఆహార నియమాలూ పాటిస్తారు. కానీ కొన్ని పదార్థాలను చూస్తే మాత్రం నోరు కట్టేసుకోలేరు. ముఖ్యంగా తీపి పదార్థాలని. మరి ఈ సమస్యకు పరిష్కారం ఎలా?...

తీపి తినాలనిపించినప్పుడు...
తీపి తినాలనిపించినప్పుడు...
author img

By

Published : Jul 9, 2020, 11:17 AM IST

కొందరికి చాక్లెట్లు, తీపి పదార్థాలంటే పిచ్చి. అలాంటివి తినాలనిపించినప్పుడు నెయ్యివేసి చేసిన మిఠాయిల జోలికి వెళ్లకుండా కిస్‌మిస్‌, ఖర్జూరాలు, అంజీర వంటివి తిని చూడండి. లేదా ఓ చిన్న బెల్లం ముక్క తిని చూడండి. వీటిలో కేవలం కెలొరీలు మాత్రమే కాకుండా మినరల్స్‌, ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, పీచు వంటివన్నీ దొరుకుతాయి. బెల్లంతో కలిపి కాస్త జీడిపప్పు, బాదం, వేరుసెనగ వంటివి తీసుకుంటే మరీ మంచిది.

* ఓట్స్‌ను జావలా కాచి.. అందులో పండ్లముక్కలు, డ్రైఫ్రూట్స్‌ పలుకుల్ని వేసుకోవచ్చు. ఇలా చేస్తే బరువు పెరిగే అవకాశం ఉండదు.

ఇదీ చదవండి : ప్యాలెస్‌ ఆఫ్‌ వర్సైల్స్‌ స్ఫూర్తిగా నూతన సచివాలయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.