ETV Bharat / lifestyle

మంచి ఆహారంతో మానసిక ఒత్తిడి దూరం

జంక్​ఫుడ్​కి బదులు పీచుపదార్ధాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే ఒత్తిడి మనిషి చెంతకు చేరదు.

మంచి ఆహారంతో మానసిక ఒత్తిడి దూరం
author img

By

Published : Feb 6, 2019, 4:26 PM IST

ఒత్తిడికి సరైన మందేంటి? ఒత్తిడిని తగ్గించుకోవచ్చా? మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? ఈ ప్రశ్నల గురించి అందరూ ఏదో ఒక సమయంలో ఆలోచిస్తారు. ఆరోగ్యకరమైన ఆహారమే వీటన్నింటికీ సరైన సమాధానమని తాజా సర్వేలో తేలింది.
మానసిక ఆరోగ్యం కోసం క్లినికల్ ట్రైల్స్​కి వచ్చిన డేటా ఆధారంగా కొంత మంది ఈ విషయంపై పరిశోధనలు చేశారు. సంతులిత ఆహారం తీసుకుంటే మానసిక ఆరోగ్యంతో పాటు ఒత్తిడి కూడా నియంత్రించుకోవచ్చని తేలింది. ఈ నివేదిక సైకోమెడిక్ మెడిసిన్​లో ప్రచురితమైంది.

ఆరోగ్యకర డైట్ మనుషుల మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఉత్సుకతపై ఎలాంటి ప్రభావం చూపించదు. ఇంకా చెప్పాలంటే ఇది చాలా మంచి పరిణామం. నిర్ధిష్టమైన డైట్ తీసుకునే వాళ్లకి ఉపయోగపడుతుంది. అనవసరమైన ఆహారం తీసుకోవాల్సిన పనిలేదు.

- జోసేఫ్ ఫిర్త్, పరిశోధకులు

బరువు తగ్గడం, కొవ్వు నియంత్రణ, పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవడం లాంటి చర్యలతోనూ మానసిక ఆరోగ్యం కుదుటపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫాస్ట్ ఫుడ్స్​కి బదులు పీచుపదార్ధాలు ఎక్కువగా ఉండే కూరగాయలు తీసుకుంటే ఫలితం త్వరగా వస్తుందని ఫిర్త్ వెల్లడించారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
TURKISH PRESIDENT'S OFFICE HANDOUT - AP CLIENTS ONLY
Ankara - 5 February 2019
1. Wide of Turkish President Recep Tayyip Erdogan and Greek Prime Minister Alexis Tsipras at news conference
2. Cutaway of audience
3. SOUNDBITE (Turkish) Alexis Tsipras, Greek Prime Minister: ++ENDS ON TWO-SHOT++
"Regarding the thorny case of the eight servicemen, the Greek justice system has made clear decisions. I want to say, once again, that Greece is a country that respects the rule of law and had to respect the decisions made by the Greek judiciary. Of course, coup plotters are not welcome in Greece. However, what matters the most now is strengthening our co-operation in the field of security in order to deal effectively with the networks of traffickers operating in the Aegean and in the Evros, (river) but to also deal with every criminal organisation, every suspect who wants to create problems in our neighbourly relations and the good cooperation between the two countries."
4. Cutaway of audience
5. Wide of Erdogan and Tsipras at news conference
STORYLINE:
Turkish President Recep Tayyip Erdogan and Greek Prime Minister Alexis Tsipras on Tuesday stressed the need to keep dialogue open to overcome often-tense relations between the neighbouring countries.
The NATO allies are divided over an array of issues, including decades-old territorial disputes over the Aegean Sea and more recent tensions over gas exploration in the eastern Mediterranean.
Tsipras' two-day visit got off to a shaky start after Turkey on Tuesday put up bounties for the capture of eight Turkish servicemen who fled to Greece following a failed coup in 2016.
Erdogan stated that Turkey expects more cooperation from Greece against the alleged perpetrators of the failed coup, saying the country should not become a safe-haven for the coup-plotters.
In response, the Greek prime minister said that "of course, coup plotters are not welcome in Greece." He added however, that the country had to respect the decisions of the Greek judiciary which ruled against extraditing the eight servicemen.
Even before Tsipras set foot in the country, state-run Anadolu Agency said the Turkish Interior Ministry had added 74 officers on a list of people wanted for their alleged role in the coup attempt, including the eight servicemen who escaped to Greece.
Turkey is offering 4 million Turkish lira (some 770,000 US dollars) for the capture of each of the eight servicemen, the agency reported.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.