ఒక వంద గ్రాముల కాకరలో... ఎన్ని పోషకాలు ఉన్నాయో చూడండి.
కేలరీలు - 17
ప్రోటిన్లు - 1.00 గ్రాములు
కొవ్వు - 0.17 గ్రాములు
పిండి పదార్థాలు - 3.70 గ్రా.
పీచు - 2.80 గ్రాములు
విటమిన్లు - ఎ, సి, బి6, రైబోప్లావిన్, ఫోలిక్ యాసిడ్, పైరిడాక్సిని, థయామిన్
ఖనిజాలు - క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, రాగి, మాంగనీసు
ఇంకా... సోడియం, పొటాషియం, ఆల్ఫా కెరటిన్, బీటా కెరటిన్ లాంటి పోషకాలూ ఉంటాయి.