ETV Bharat / lifestyle

ఏపీలో అలరించిన శ్రీమతి వైజాగ్ పోటీలు - srimathi vizag competitions latest news

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ సిరిపురం బాలల ప్రాంగణంలో శనివారం నిర్వహించిన శ్రీమతి వైజాగ్ పోటీలు అలరించాయి. తేజాస్ ఎలైట్ ఈవెంట్ మేనేజ్మెంట్ తాతినేని తేజస్వి, ప్రదీప్ చౌదరీ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. శ్రీమతులు.. ర్యాంప్ వాక్​తో ఆకట్టుకున్నారు. ఈ పోటీల్లో సౌజన్య విజేతగా నిలిచారు. కార్యక్రమానికి సినీ నటి అర్చన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇలాంటి పోటీల వల్ల మహిళల్లో మనోధైర్యం పెరుగుతుందన్నారు. విజేతలను అభినందించారు.

srimathi vizag competitions latest news
విశాఖలో శ్రీమతి వైజాగ్ పోటీలు
author img

By

Published : Apr 18, 2021, 9:51 AM IST

విశాఖలో శ్రీమతి వైజాగ్ పోటీలు

విశాఖలో శ్రీమతి వైజాగ్ పోటీలు

ఇదీ చూడండి: ఒడిశా విద్యార్థుల సత్తా- నాసా పోటీల్లో మూడో స్థానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.