ETV Bharat / lifestyle

ఆకట్టుకున్న ఫ్యాషన్‌ షో... అదరహో అనిపించిన మోడల్స్ - ఆర్కాయం ఫ్యాషన్​ ఎగ్జిబిషన్​

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తాజ్ డెక్కన్‌ హోటల్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మోడల్స్​ మెరిశారు. ఏప్రిల్ 8 నుంచి మూడు రోజుల పాటు ఆర్కాయం పేరుతో నిర్వహించనున్న ఫ్యాషన్ ఎగ్జిబిషన్ బ్రోచర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో క్యాట్​వాక్​లతో అదరహో అనిపించారు.

fashion show in taj deccan hotel
fashion show in taj deccan hotel
author img

By

Published : Mar 24, 2021, 1:24 PM IST

ఆకట్టుకున్న ప్యాషన్​షో... అదరహో అనిపించిన ముద్దుగుమ్మలు

హైదరాబాద్‌లో జరిగిన ఓ ఫ్యాషన్‌ షో ఆకట్టుకుంది. అందమైన అమ్మాయిలు మోడ్రన్ దుస్తులతో తలుక్కుమన్నారు. బంజారాహిల్స్‌లోని తాజ్ డెక్కన్‌ హోటల్లో ఏప్రిల్ 8 నుంచి మూడు రోజుల పాటు ఆర్కాయం పేరుతో నిర్వహించనున్న ఫ్యాషన్ ఎగ్జిబిషన్ బ్రోచర్‌ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిబిషన్‌ నిర్వహకులతో పాటు పలువురు మోడల్స్ పాల్గొని గోడ పత్రికను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్‌ షో ఆకట్టుకుంది. పలువురు మోడల్స్‌ విభిన్న రకాల వస్త్రాభరణాలను ధరించి ర్యాంప్​పై క్యాట్‌వాక్‌తో అదరహో అనిపించారు. దేశంలోని ప్రముఖ డిజైనర్లు అంతా కలిసి ఒకే వేదికపై తమ ఉత్పత్తులు ప్రదర్శించనున్నట్లు నిర్వహకులు తెలిపారు.

ఇదీ చూడండి: చాక్లెట్​ ఆశచూపి.. ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.