ETV Bharat / lifestyle

హైదరాబాద్​ బిర్యాని అంటే చాలా ఇష్టం: వార్నర్​

సన్ రైజర్స్​ జట్టు సభ్యులు  హైదరాబాద్​లో సందడి చేశారు. ప్రముఖ కంపెనీల కార్లను అద్దెకు ఇచ్చే కార్ 2 డ్రైవ్ నిర్వహించిన కార్యక్రమంలో జట్టు సభ్యులు డేవిడ్ వార్నర్, విజయ్ శంకర్, రషీద్ ఖాన్ పాల్గొన్నారు.

సన్ రైజర్స్​ జట్టు సభ్యులు  హైదరాబాద్​లో సందడి చేశారు
author img

By

Published : Mar 31, 2019, 11:18 AM IST

Updated : Mar 31, 2019, 12:26 PM IST

సన్ రైజర్స్​ జట్టు సభ్యులు హైదరాబాద్​లో సందడి చేశారు
ఎప్పుడూ ఆటలో మునిగితేలే క్రికెటర్లు ఆదివారం సాయంత్రం ఆడిపాడారు. తమకిష్టమైన ఆహారం, నచ్చిన ప్రదేశాల పేర్లు చెప్పుకుంటూ అందరిని అలరించారు. కాసేపు నృత్యాలు చేశారు. హైదరాబాద్ బిర్యానీ టేస్టే వేరని వార్నర్ కితాబిచ్చాడు. కార్లను అద్దెకిచ్చే ప్రముఖ కార్ల సంస్థ కార్ 2 డ్రైవ్ నిర్వహించిన కార్యక్రమంలో సన్ రైజర్స్​ సభ్యులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:ఐపీఎల్- 2019: 'సన్​' సైన్యం వర్సెస్​ కోహ్లి సేన

Intro:jk_tg_wgl_09_30_natteta_munchuthunna_nimma_pkg_g2
contributor_akbar_wardhannapeta_division
9989964722
( ) నిమ్మ సాగును నమ్ముకుంటే నట్టేట మునగాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు బావురు మంటున్నారు. ఆరుగాలం కష్టపడినా మిగిలేది ఎం లేకుండా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీవ్రమైన ఎండల ప్రభావం తో పెట్టుబడులైన దక్కని పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన చెందుతున్నారు. వరంగల్ గ్రామీణ జిల్లాలో 300 ఎకరాల్లో నిమ్మ తోటల సాగు అవుతుంది. రాయపర్తి, వర్ధన్నపేట, సంగెం, పర్వతగిరి మండలాల్లో కొందరు రైతులు నాలుగు నుంచి ఐదు ఎకరాల్లో నిమ్మ సాగు చేస్తున్నారు. గత ఏడాది కిందటి వరకు ఓ మోస్తారుగా లాభాలు అందుకున్న తమకు ఈ ఏడాది దిగుబడులతో కనీసం మిగిలేది లేకుండా పోతుందని రైతులు దిగాలు పడుతున్నారు. పెరిగిన కూలీల ఖర్చులు ఓ వైపున రోగాలతో కొట్టే మందుల ఖర్చులు మరో వైపున పెరిగిపోయి అధిక భారం అవుతుందని ఈ క్రమం లో నిమ్మ సాగుతో నష్టాలనే ముట గట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. దిగుబడులే తక్కువగా వొచ్చాయంటే మార్కెట్ లో ధర సైతం తక్కువగా ఉండడం తో పాలు పోనీ పరిస్థితి ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎండలు మండి పోతుండడం తో బోరు, బావుల్లో నీరు ఎండి పోయి నిమ్మ చెట్లకు అందించ లేక పోవడం తో కాయలు ఎదగలేని పరిస్థితి ఉందని రైతులు నిమ్మనే నమ్ముకున్న తమకు నష్టాలు మూట గట్టుకోవాల్సి వొచ్చిందని రైతులు బావురు మంటున్నారు.
01 ముద్రబోయిన వెంకన్న, నిమ్మ రైతు, తీర్మాలయపల్లి
02 ముద్రబోయిన ఉప్పలయ్య, నిమ్మ రైతు, తీర్మాలయపల్లి
03 అన్నెపు అంజయ్య, నిమ్మ రైతు, తీర్మాలయపల్లి
04 సోమక్క, రైతు, తీర్మాలయపల్లి
05 వెంకటమ్మ, రైతు, తీర్మాలయపల్లి

Body:s

Conclusion:ss
Last Updated : Mar 31, 2019, 12:26 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.